MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • National
  • Thalapathy Vijay: విజయ్ క్రిస్టియన్ అయినా తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించాడు

Thalapathy Vijay: విజయ్ క్రిస్టియన్ అయినా తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించాడు

Thalapathy Vijay: తమిళ హీరో దళపతి విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్. ఆయన క్రిస్టియన్. కానీ అతని భార్య, తల్లి మాత్రం హిందువులు. ఆయన హిందూ దేవాలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : May 05 2026, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దళపతి విజయ్ ఏ మతాన్ని ఫాలో అవుతారు?
Image Credit : x

దళపతి విజయ్ ఏ మతాన్ని ఫాలో అవుతారు?

దళపతి విజయ్ క్రిస్టియన్. ఆయన దేవుడిని బాగా నమ్ముతారు. అలాగని ఒకే మతానికి చెందిన దేవుడిని కాదు. అన్ని మతాలకు చెందిన దేవుళ్లను నమ్ముతానని చెబుతున్నారు. గతంలో ఒక సందర్భంలో "నేను దేవుడిని నమ్ముతాను. చర్చికి, గుడికి, దర్గాకు కూడా వెళ్తాను. అన్నిచోట్లా నాకు దైవ భావన కలుగుతుంది. మా అమ్మ హిందువు, నాన్న క్రిస్టియన్. వాళ్లది ప్రేమ వివాహం. ఫలానా చోటుకు వెళ్లొద్దని ఇంట్లో ఎప్పుడూ చెప్పలేదు. నేను కూడా నా పిల్లలకు అలా చెప్పను" అని ఓ ఇంటర్వ్యూలో విజయ్ చెప్పారు. అప్పుడే అతనికి  ఉన్న విశాల భావాల గురించి తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తల్లి కోసం సాయిబాబా గుడి
Image Credit : Twitter

తల్లి కోసం సాయిబాబా గుడి

విజయ్ తల్లికి సాయిబాబా అంటే ఎంతో ఇష్టం. ఆమె ఎప్పుడూ సాయిబాబానే పూజిస్తుంది.  అందుకే ఆయన తన తల్లి కోసం ఓ సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. కానీ  ఈ విషయాన్ని ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. చాలా నిరాడంబరంగా ఆ గుడిని ప్రారంభించారు. అన్నట్టు విజయ్ ను పెళ్లి చేసుకున్న సంగీత స్వర్ఱలింగం కూడా హిందువునే. 

Related Articles

Related image1
Thalapathy Vijay: తండ్రితో గొడవ, భార్యతో విడాకులు, దూరమైన కొడుకు.. అయినా విజయ్ దళపతిని నమ్మిన ప్రజలు
Related image2
Camphor oil: కర్పూరం నూనెతో జుట్టు ఏపుగా పెరగాల్సిందే.. ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
34
తండ్రికి 80వ ఏట శాంతి పూజ
Image Credit : our own

తండ్రికి 80వ ఏట శాంతి పూజ

హిందూ సంప్రదాయం ప్రకారం 60 నుంచి 80 ఏళ్లు నిండినప్పుడు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అదే విధంగా విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్‌కు 80 ఏళ్లు నిండినప్పుడు తిరుకడైయూర్ అమృతేశ్వర ఆలయంలో శాంతి పూజలు చేయించారు. అతను క్రిస్టియన్ అయినా కూడా అన్ని హిందూ దేవాలయాలకు వెళతారు. ఎక్కడా వారింట్లో మతాల గురించి చర్చ రాదు.

44
హిందూ సంప్రదాయంలో విజయ్ పెళ్లి
Image Credit : our own

హిందూ సంప్రదాయంలో విజయ్ పెళ్లి

విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఓసారి మాట్లాడుతూ తమ ఇంట్లో పెద్ద పూజ గది ఉందని చెప్పారు. తాను కూడా అన్ని మతాలను నమ్ముతానని చెబుతారు. విజయ్, సంగీత పెళ్లి కూడా హిందూ సంప్రదాయం ప్రకారమే చేసుకున్నారు. క్రిస్టియన్ పద్ధతిలో మాత్రం పెళ్లి చేసుకోలేదు అని విజయ్ తండ్రి అన్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంగ్లిష్‌ను నాన్ నేటివ్ భాషగా ఎలా పరిగణిస్తారు? CBSE భాషా విధానంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు
Recommended image2
పాకిస్థాన్‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన భార‌త్‌.. ఇస్లామాబాద్‌ ఘటనకు రియాక్షనా?
Recommended image3
Riya Ahir: వర్షంలో పోలీస్ వ్యాన్‌కు అడ్డంగా నిలబడ్డ పిల్ల.. ఇప్పుడు సీన్ రివర్స్.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Thalapathy Vijay: తండ్రితో గొడవ, భార్యతో విడాకులు, దూరమైన కొడుకు.. అయినా విజయ్ దళపతిని నమ్మిన ప్రజలు
Recommended image2
Camphor oil: కర్పూరం నూనెతో జుట్టు ఏపుగా పెరగాల్సిందే.. ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved