దేశ రక్షణ రంగానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్న వరల్డ్ టాప్ 5 దేశాల్లో భారత్ నిలిచింది. మన దేశ రక్షణ వ్యక్తం రూ.8.5 లక్షల కోట్లుగా ఉంది.
Image credits: Getty
Telugu
పాకిస్తాన్ కంటే 9 రెట్లు ఎక్కువ ఖర్చు
మన పొరుగుదేశం పాకిస్థాన్ రక్షణరంగ వ్యయం కేవలం 1.03 లక్షల కోట్లు మాత్రమే. అంటే మన రక్షణ బడ్జెట్ పాక్ కంటే 9 రెట్లు అధికం.
Image credits: Getty
Telugu
సైన్యం కోసం అత్యధికంగా ఖర్చు చేసే టాప్ 5 దేశాలు
1. అమెరికా : 997 బిలియన్ డాలర్లు 2. చైనా : 314 బిలియన్ డాలర్లు 3. రష్యా : 149 బిలియన్ డాలర్లు 4. జర్మనీ : 88 బిలియన్ డాలర్లు 5. భారత్: 86 బిలియన్ డాలర్లు
Image credits: Getty
Telugu
6 నుంచి 10వ స్థానంలో ఉన్న దేశాలు
6. ఇంగ్లండ్ : 82 బిలియన్ డాలర్లు 7. సౌదీ అరేబియా : 80 బిలియన్ డాలర్లు 8. ఉక్రెయిన్ : 65 బిలియన్ డాలర్లు 9. ఫ్రాన్స్ : 65 బిలియన్ డాలర్లు 10. జపాన్ : 55 బిలియన్ డాలర్లు