MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • Kumbh Mela Girl: లవర్ కోసం ఇంట్లోంచి వెళ్లిపోయిన కుంభమేళా మోనాలిసా, ఆమె లవర్ ఎవరో తెలుసా?

Kumbh Mela Girl: లవర్ కోసం ఇంట్లోంచి వెళ్లిపోయిన కుంభమేళా మోనాలిసా, ఆమె లవర్ ఎవరో తెలుసా?

Kumbh Mela Girl: ఒక్క ఫొటోతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది మోనాలిసా. ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో నీలి కళ్లతో కనిపించిన మోనాలిసా భోస్లే సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె ఇంటి నుంచి లవర్ తో పాటూ లేచిపోయింది.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 11 2026, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కుంభమేళా వైరల్ బ్యూటీ ఈమె
Image Credit : X

కుంభమేళా వైరల్ బ్యూటీ ఈమె

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముతూ ఒక ఫోటోకు ఫోజిచ్చింది మోనాలిసా భోస్లే.  ఆమె నీలి కళ్లు అందరికీ నచ్చేశాయి. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.  నెటిజన్లు ఈమెను కుంభమేళా మొనాలిసా అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. అప్పట్లో కుంభమేళాలో వైరల్ అయిన ఈ బ్యూటీ తరువాత సినిమాలు చేయడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు తన నిజ జీవితంలో సినిమాను మింటిన ట్విస్ట్ ఇచ్చింది మోనాలిసా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రేమించి పారిపోయింది
Image Credit : X

ప్రేమించి పారిపోయింది

మోనాలిసా ఫోటోను చూసి లక్షలాది మంది యువకులు తమ మనసును పారేసుకున్నారు. కానీ మోనాలిసా మాత్రం ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే వీరి ప్రేమకు మోనాలిసా కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీరి పెళ్లికి ఇంట్లోవాళ్లు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. అంతేకాదు బెదిరింపులు కూడా చేశారు. దాంతో ఈ ప్రేమజంట తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఉత్తర ప్రదేశ్ నుంచి పారిపోయింది.

Related Articles

Related image1
Real Love story: ఆమె నాకు జీవితాంతం గుర్తుండి పోయేలా బుద్ధి చెప్పింది
Related image2
Fridge Placement: ఫ్రిజ్‌కి, గోడకి మధ్య గ్యాప్ ఎంత ఉంటే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది?
34
కేరళ పోలీస్ స్టేషన్లో
Image Credit : Asianet News

కేరళ పోలీస్ స్టేషన్లో

ఉత్తర ప్రదేశ్ నుంచి కేరళకు వెళ్లి ప్రేమ జంట కేరళ రాజధాని తిరువనంతపురంలోని థంపనూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. 'మా ప్రేమకు ఇంట్లోవాళ్లు అడ్డుపడుతున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు.  మా కుటుంబం నుంచే మాకు ప్రాణహాని ఉంది. దయచేసి మాకు రక్షణ కల్పించండి' అని పోలీసులను వేడుకున్నారు. ప్రస్తుతం థంపనూర్ పోలీసులు ఈ జంటకు ఆశ్రయం ఇచ్చారు. 

44
ఎలా పరిచయం?
Image Credit : Asianet News

ఎలా పరిచయం?

మోనాలిసాకు కేరళకు చెందిన ఫర్మాన్ ఎలా పరిచయమో మాత్రం తెలియరాలేదు. కానీ వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారని తెలుస్తోంది. ఒకప్పుడు తన ఫోటోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మోనాలిసా ఇప్పుడు ఇంట్లోంచి పారిపోయి పెద్ద ట్విస్టే ఇచ్చింది.  ఇప్పుడు వారిద్దరూ పోలీసుల రక్షణలోనే ఉన్నట్టు సమాచారం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Himalayan Snow Bombs: నేపాల్ విలయం కంటే పెద్ద ప్రమాదం.. భారత్‌లోని ఈ 6 రాష్ట్రాలు కొట్టుకుపోతాయా?
Recommended image2
Free Scooty : కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. ఈ సూపర్ స్కీమ్ ఫుల్ డిటెయిల్స్
Recommended image3
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Related Stories
Recommended image1
Real Love story: ఆమె నాకు జీవితాంతం గుర్తుండి పోయేలా బుద్ధి చెప్పింది
Recommended image2
Fridge Placement: ఫ్రిజ్‌కి, గోడకి మధ్య గ్యాప్ ఎంత ఉంటే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved