MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Fridge Placement: ఫ్రిజ్‌కి, గోడకి మధ్య గ్యాప్ ఎంత ఉంటే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది?

Fridge Placement: ఫ్రిజ్‌కి, గోడకి మధ్య గ్యాప్ ఎంత ఉంటే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది?

Fridge Placement: వేసవిలో ఫ్రిజ్ వాడకం తప్పనిసరి. కానీ దాన్ని సరైన చోట పెట్టకపోతే కరెంట్ బిల్లు పెరిగిపోతుంది. అలాగే ఫ్రిజ్ త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. చిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఫ్రిజ్ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చు.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 11 2026, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫ్రిజ్   గోడ మధ్య సరైన గ్యాప్
Image Credit : Generated by google gemini AI

ఫ్రిజ్ - గోడ మధ్య సరైన గ్యాప్

ఎండాకాలం మొదలవ్వగానే చల్లని నీళ్లు కోసం అందరూ ఫ్రిజ్ మీదే ఆధారపడతారు.  ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటగానే గొంతులో చల్లగా ఏదానా తాగాలనిపిస్తుంది. వేసవిలో ఫ్రిజ్ ఇంట్లో తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. కానీ ఫ్రిజ్ వాడేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పులు కరెంట్ బిల్లు పెంచేస్తాయి. అలాగే ఫ్రిజ్ త్వరగా పాడయ్యేలా చేస్తాయి.  ఫ్రిజ్‌కి, గోడకి మధ్య సరైన గ్యాప్ ఉంచకపోవడం అనేది ఎక్కువమంది చేసే తప్పు. ఈ తప్పు మీరు చేయకండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గ్యాప్ ఎందుకు ఉండాలి?
Image Credit : Pexels

గ్యాప్ ఎందుకు ఉండాలి?

ఫ్రిజ్ ఇంట్లో పెట్టినప్పుడు గోడకు మరీ దగ్గరగా పెట్టకూడదు. కనీసం ఒక అడుగు దూరంగా ఉండేలా చూడండి. దాని చుట్టూ గాలి ప్రసరణ (వెంటిలేషన్) చాలా ముఖ్యం. ఫ్రిజ్‌కి, గోడకి మధ్య గ్యాప్ లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. 

34
గ్యాప్ లేకపోతే ఏమవుతుంది?
Image Credit : gemini

గ్యాప్ లేకపోతే ఏమవుతుంది?

ఎప్పుడైతే ఫ్రిజ్ కి గోడకి మధ్య గ్యాప్ ఉండదో అప్పుడు గాలి సరిగ్గా ఆడక ఫ్రిజ్ బాడీ వేడెక్కుతుంది. ఆ భారం ఫ్రిజ్ కంప్రెసర్ పై పడుతుంది.  ఫ్రిజ్ బాడీ వేడెక్కిన కొద్దీ దాన్ని చల్లబరచడానికి కంప్రెసర్ ఎక్కువ సేపు పనిచేయాల్సి వస్తుంది. కంప్రెసర్ అధికంగా పనిచేయడం వల్ల కరెంట్ అధికంగా వాడాల్సి వస్తుంది.దీని వల్ల కరెంటు బిల్లు పెరుగుతుంది.  ఫ్రిజ్ పదేపదే వేడెక్కడం వల్ల దాని కూలింగ్ కెపాసిటీ తగ్గిపోయి, త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. ఇదంతా కూడ మీరు ఆర్ధికంగా నష్టాన్ని కలిగించేవే.

44
ఎంత గ్యాప్ ఉండాలి?
Image Credit : AI Meta

ఎంత గ్యాప్ ఉండాలి?

ఫ్రిజ్ నుంచి వచ్చే వేడి గోడకు తగిలి మళ్లీ వెనక్కే వస్తుంది. అంటే ఫ్రిజ్‌కే తగులుతుంది. అలా  రాకుండా ఉండాలంటే కనీస గ్యాప్ తప్పనిసరి. అంటే, ఫ్రిజ్‌కి, గోడకి మధ్య కనీసం ఒక అడుగు లేదా కనీసం అరగడుగైనా గ్యాప్ ఉండాలి. మీ ఇంట్లో స్థలం ఎక్కువగా ఉంటే ఈ గ్యాప్‌ను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.  ఇది గాలి ఫ్రీగా సర్క్యులేట్ అవ్వడానికి బాగా సహాయపడుతుంది. ఫ్రిజ్ వెనుక భాగంలో కాయిల్స్ ఉంటాయి. వాటిపై దుమ్ము చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దుమ్ము ఎంత ఎక్కువగా పేరుకుపోతే, ఫ్రిజ్ అంతగా వేడెక్కి పెతుంది.  కూలింగ్ కోసం ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Studs: 2 గ్రాముల్లోనే వచ్చే గోల్డ్ చెవి కమ్మలు
Recommended image2
Fridge Explosion: ఇలాంటి తప్పులు చేస్తే ఇంట్లోని ఫ్రిజ్ పేలే అవకాశాలు ఎక్కువ, జాగ్రత్త
Recommended image3
Tamarind: చింతపండు రంగు, రుచి మారకుండా సంవత్సరం మొత్తం తాజాగా ఉండాలా? ఇలా చేస్తే చాలు
Related Stories
Recommended image1
Real Love story: ఆమె నాకు జీవితాంతం గుర్తుండి పోయేలా బుద్ధి చెప్పింది
Recommended image2
Ketu Transit: మఖ నక్షత్రంలోకి కేతువు ప్రవేశం, ఎనిమిది నెలలు ఈ 5 రాశులకు మంచి కాలం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved