MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Heartbreaking Video: ఒక్క ముద్ద అన్నం కోసం వానలో క్యూలో నిల్చున్న చిన్నారులు, గుండె పగిలిపోయే వీడియో

Heartbreaking Video: ఒక్క ముద్ద అన్నం కోసం వానలో క్యూలో నిల్చున్న చిన్నారులు, గుండె పగిలిపోయే వీడియో

Heartbreaking Video: మనమే కాదు, మన చుట్టూ ఉన్నవారు ఎంతో మంది ప్రతిరోజూ ఆహారాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేసే ముందు ఈ వీడియోను చూడండి. రెండు మూడేళ్ల పిల్లలు ఒక్క ముద్ద అన్నం కోసం ఎంత కష్టపడుతున్నారో. వానలో ప్లేటు పట్టుకుని క్యూలో నిల్చున్నారు.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 24 2026, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఒక పూట భోజనం కోసం
Image Credit : insta

ఒక పూట భోజనం కోసం

విపరీతంగా వండడం, తిన్నంత తినడం మిగతాది పడేయడం. ఇక పెళ్లిళ్లు, వేడుకల సమయంలో విందుల కోసం అవసరానికి మించి వండుతారు. సరిగా తినకుండా మొత్తం పడేస్తారు. అలా పడేసే ముందు ఈ వీడియో చూస్తే ఒక్క ముద్ద అన్నం కూడా ఎంతో విలువైనదో తెలుసుకుంటారు. దక్షిణాఫ్రికాలోని కెన్యాలో, చిన్న పిల్లలు భారీ వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ  భోజనం కోసం క్యూలో నిలబడ్డారు. వారంతా కూడా రెండేళ్ల వయసు నుంచి ఆరేళ్ల లోపు వయసు వారే. ఒకపక్క చలి వేస్తున్నా కూడా ఒక పూట భోజనం కోసం ఎంతో కష్టపడుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆకలి కేకలు
Image Credit : Getty

ఆకలి కేకలు

కెన్యా చాలా పేద దేశం. ఎంతో మందికి అక్కడ చేసేందుకు పని, తినేందుకు తిండి ఉండదు. అక్కడ ప్రభుత్వం పేద పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. దాని కోసం ఈ చిన్నారులు ప్లేట్లు పట్టుకుని నిల్చున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి సమస్య తీవ్రత ఈ ఒక్క వీడియో  కళ్లకు కడుతోంది. మనం తినలేక పడేసే ఆహారం కోసం ఎంతోమంది ఆకలితో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ పిల్లల పరిస్థితి చూశాకైనా ఆహారాన్ని వృధా చేయకూడదనే స్పృహ  మనందరిలో కలగాలి. ఈ చంటి పిల్లలు కురుస్తున్న వర్షం నుండి తమను తాము కాపాడుకోవడానికి ప్లాస్టిక్ ప్లేట్లను తలపై పెట్టుకున్నా. బురద నీటిలో ఆహారం ఎదురు చూస్తున్నారు.

Related Articles

Related image1
Fan Cleaning: ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతున్నా గాలి రావట్లేదా? ఈ చిన్న పని చేయండి
Related image2
Vijay Rashmika: విజయ్ దేవరకొండ జీవితంలో పెళ్లే చేసుకోనని చెప్పాడు కానీ.. విజయ్ మేనమామ కామెంట్స్
33
సోషల్ మీడియాను కదిలించిన వీడియో
Image Credit : Getty

సోషల్ మీడియాను కదిలించిన వీడియో

ఆహారం కోసం వర్షంలో చలికి వణుకుతూ పిల్లలు పడుతున్న పాట్లు చూసి సోషల్ మీడియా కదిలిపోయింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.  పడిగాపులు కాస్తున్న కెన్యా పిల్లలను చూసి ఎంతో మంది భావోద్వేగానికి గురయ్యారు. 

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mpasho Kenya (@mpashogram)

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చెన్నైలోని మసీదులో నివాళి కార్యక్రమంలో సీఎం విజయ్ | Quaid-E-Millath 131st Birth Anniversary
Recommended image2
Rahul Gandhi vs BJP: ఇండియాలో ఆర్థిక సంక్షోభం రాబోతోందా? పొలిటికల్ హీట్ పెంచిన రాహుల్ vs బీజేపీ వార్ ! అసలు ఏం జరుగుతోంది?
Recommended image3
Now Playing
Decode: మధ్య తరగతి పిల్లలకు వరం.. Access Career Counselors | CS Sharma Interview | Asianet Telugu
Related Stories
Recommended image1
Fan Cleaning: ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతున్నా గాలి రావట్లేదా? ఈ చిన్న పని చేయండి
Recommended image2
Vijay Rashmika: విజయ్ దేవరకొండ జీవితంలో పెళ్లే చేసుకోనని చెప్పాడు కానీ.. విజయ్ మేనమామ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved