MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • National
  • Free Gas Cylinder: దీపావళికి, హోలీకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న ప్రభుత్వం

Free Gas Cylinder: దీపావళికి, హోలీకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న ప్రభుత్వం

Free Gas Cylinder: హోలీ, దీపావళి పేదలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తక్కువ ఆదాయ కుటుంబాల మహిళలకు సహాయం చేయడమే ఈ పథకం లక్ష్యం. ఇది ఎంతో మందికి ఉపయోగపడుతున్న పథకం ఇది.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 04 2026, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఉచిత గ్యాస్ సిలిండర్లు
Image Credit : Getty

ఉచిత గ్యాస్ సిలిండర్లు

పండుగ వచ్చిందంటే ఇంట్లో పిండి వంటలు ఉండాల్సిందే. అందుకు గ్యాస్ ఖర్చు ఎక్కువే అవుతుంది. చేతిలో డబ్బులున్న వారు ఎంతయిన ఖర్చుపెట్టగలరు. కానీ పేదవారి పరిస్థితి అలా కాదు. అందుకు పేదవారికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఏటా రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్ల పథకానికి తాజాగా ఆమోదం తెలిపింది. దీని కింద పేద కుటుంబాలకు హోలీ, దీపావళికి ఒక్కో ఉచిత సిలిండర్ లభిస్తుంది. అర్హులైన రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పండుగలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన మహిళలు దీని వల్ల ఎంతో ఉపశమనం పొందుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నేరుగా బ్యాంకు ఖాతాలో
Image Credit : Getty

నేరుగా బ్యాంకు ఖాతాలో

ఈ పథకం కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి ఈ సిలిండర్లు అందుతాయి.  హోలీ, దీపావళికి ఉచిత సిలిండర్లు అందజేస్తారు. ఒక్కో సిలిండర్ ధర రూ. 853గా ఉంటుంది. ఇది  డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.  ఈ మొత్తం పథకం కోసం ఢిల్లీ ప్రభుత్వం అధికంగానే ఖర్చుపెడుతోంది. త్వరలో హోలీ పండుగ రాబోతోంది.  హోలీకి ముందే లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ డబ్బులు జమ అవుతాయి. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ప్రభుత్వం రూ. 242 కోట్లు కేటాయించింది. EWS వర్గం లేదా రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు.

Related Articles

Related image1
Powerful Zodiac signs: పుట్టుకతోనే ఈ 3 రాశులకు దైవశక్తి ఎక్కువ, భవిష్యత్తును అంచనా వేయగలరు
Related image2
Rajamouli: ఒక్క సినిమాకు రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? పాన్ ఇండియా హీరోలకన్నా ఎక్కువ
33
సిలిండర్ ధర
Image Credit : Getty

సిలిండర్ ధర

సీఎం ప్రకారం, ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 853, డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది. పీఎన్‌జీ కనెక్షన్లు వాడే రేషన్ కార్డు హోల్డర్లు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందుతారు. రోజురోజుకు పెరుగుతున్న వంట గ్యాస్ ధరల నుచి పేదలకు కొంత ఉపశమనం ఇవ్వడానికి ఈ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకానికి అర్హులైన వారికి మాత్రమే సిలిండర్ అందుతుంది. ముఖ్యంగా మహిళల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్లకు త్వరగా పథకం వర్తిస్తుంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు, రేషన కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలు అవసరం అవుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగ‌తులు.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న
Recommended image2
మోదీ ప‌ర్య‌ట‌న‌వేళ తీవ్ర క‌ల‌క‌లం.. న‌కిలీ ఐడీ, తుపాకీతో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తులు
Recommended image3
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Related Stories
Recommended image1
Powerful Zodiac signs: పుట్టుకతోనే ఈ 3 రాశులకు దైవశక్తి ఎక్కువ, భవిష్యత్తును అంచనా వేయగలరు
Recommended image2
Rajamouli: ఒక్క సినిమాకు రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? పాన్ ఇండియా హీరోలకన్నా ఎక్కువ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved