MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Powerful Zodiac signs: పుట్టుకతోనే ఈ 3 రాశులకు దైవశక్తి ఎక్కువ, భవిష్యత్తును అంచనా వేయగలరు

Powerful Zodiac signs: పుట్టుకతోనే ఈ 3 రాశులకు దైవశక్తి ఎక్కువ, భవిష్యత్తును అంచనా వేయగలరు

Powerful Zodiac signs: భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించే శక్తి  అందరికీ ఉండదు. కొందరికే పుట్టుకతో ఇది వస్తుంది. కొన్ని రాశుల వారికి పుట్టుకతోనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంతర్గత భావాలతో జీవిస్తారు. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి.  

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 04 2026, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి వారు చాలా లక్కీ. వీరి మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. కానీ వీరి ఊహా శక్తి మాత్రం ఎంతో బలమైనది. ఎదుటివారి మనసులోని మాటను, భావాలను ఇట్టే గ్రహించగలరు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉంటూ లోతైన ఆలోచనల్లో ఉంటారు. ప్రకృతి, సంగీతం, ధ్యానం వైపు ఆకర్షితులవుతారు. జరగబోయే వాటిని ముందుగా అంచనా వేయగలరు. పరిస్థితులను బట్టి ఇలా అంచనా వేస్తారు. వీరికి అంతర్గత శక్తి అధికంగా ఉంటుంది. అలాగే దైవిక శక్తి కూడా అనుకూలిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు చాలా రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ఆలోచనా శక్తి చాలా లోతుగా ఉంటుంది.  పరిశీలనా శక్తి  కూడా వీరికి ఎకకువ. ఈ రాశి వారికి జీవితం, మరణం, ఆత్మ వంటి విషయాలపై ఆసక్తి ఎకకువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తుల నిజ స్వరూపాలను చాలా సులువుగా కనిపెట్టేస్తారు. 

Related Articles

Related image1
Evil eye Stone: మీకు నరదిష్టి తగలకూడదనుకుంటే ఈ రత్నం ధరించండి
Related image2
Rajamouli: ఒక్క సినిమాకు రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? పాన్ ఇండియా హీరోలకన్నా ఎక్కువ
33
ధనూ రాశి
Image Credit : Getty

ధనూ రాశి

ధనుస్సు రాశి వారు ఎంతో మంచి వారు. స్వేచ్ఛగా ఉండడాన్ని ఇష్టపడతారు. వీరు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటారు.  జ్ఞానాన్ని అన్వేషించడానికి ఇష్టపడతారు. వీరికి తత్వశాస్త్రం, మతంపై ఆసక్తి  ఎక్కువ. ప్రకృతితో సమయం గడపడం వల్ల వీరికి మనశ్శాంతి లభిస్తుంది. వీరికి ప్రత్యేక అంతర్గత శక్తి ఉంటుంది. వీరు తమ మనసు మాట వినడం వల్ల దైవిక శక్తులకు దగ్గరగా ఉంటారు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Evil eye Stone: మీకు నరదిష్టి తగలకూడదనుకుంటే ఈ రత్నం ధరించండి
Recommended image2
Rajamouli: ఒక్క సినిమాకు రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? పాన్ ఇండియా హీరోలకన్నా ఎక్కువ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved