సైనిక వందనం స్వీకరించిన ట్రంప్... రాష్ట్రపతి భవన్ లో గ్రాండ్ వెల్ కమ్ (ఫోటోలు)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి భవన్ వద్ద ఘనస్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానం పలకడంతో పాటు సైనికులు గౌరవ వందనాన్ని అందించారు.
19

రాష్ట్రపతి భవన్ విజిటర్స్ రిజిస్టర్ లో ట్రంప్ సంతకం
రాష్ట్రపతి భవన్ విజిటర్స్ రిజిస్టర్ లో ట్రంప్ సంతకం
29
రాష్ట్రపతి భవన్ వద్ద సైనిక వందనం స్వీకరిస్తున్న ట్రంప్
రాష్ట్రపతి భవన్ వద్ద సైనిక వందనం స్వీకరిస్తున్న ట్రంప్
39
రాష్ట్రపతి భవన్ లో ఇవాంకా ట్రంప్
రాష్ట్రపతి భవన్ లో ఇవాంకా ట్రంప్
49
రాష్ట్రపతి భవన్ వద్ద సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న ట్రంప్
రాష్ట్రపతి భవన్ వద్ద సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న ట్రంప్
59
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో రాష్ట్రపతి కరచాలనం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో రాష్ట్రపతి కరచాలనం
69
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ఇవాంకా కరచాలనం
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ఇవాంకా కరచాలనం
79
సైనికవందనం స్వీకరిస్తున్న ట్రంప్
సైనికవందనం స్వీకరిస్తున్న ట్రంప్
89
రాష్ట్రపతి భవన్ వద్ద ట్రంప్ కు ఘనస్వాగతం
రాష్ట్రపతి భవన్ వద్ద ట్రంప్ కు ఘనస్వాగతం
99
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ట్రంప్ కరచాలనం
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ట్రంప్ కరచాలనం
Latest Videos