MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన శివకార్తికేయన్, నడిగర్ సంఘ భవనానికి భారీగా విరాళం...?

స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన శివకార్తికేయన్, నడిగర్ సంఘ భవనానికి భారీగా విరాళం...?

తమిళ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చాడు.. కోలీవుడ్ నేచురల్ స్టార్ శివకార్తికేయన్. చాలా ఏళ్ళుగా నిర్మాణంలో ఉన్న నడిగర్ సంఘ భవన నిర్మాణాని భారీగా విరాళం ప్రకటించాడు.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 24 2024, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దక్షిణ భారత నటీనటుల సంఘానికి కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం పనులు ప్రారంభించినా నేటికీ పూర్తి కాలేదు. నిధుల కొరతే ఇందుకు కారణమని చెబుతున్నారు. విశాల్, కార్తీ, నాజర్ సహా  సంఘానికి చెందిన పెద్దలు చాలా రకాలుగా నిధులు సమకూర్చే ప్రయత్నాలు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Sivakarthikeyan

Sivakarthikeyan

ఆర్ట్ షోలు, స్టార్ క్రికెట్, సినిమాల ద్వారా డబ్బు కూడపెట్టాలని  ప్రయత్నించారు.. కాని వారు అనుకున్న పయత్నాలు విఫలం అయ్యాయి. అనుకున్నంత సొమ్ము చేతికి రాలేదు.

రామ్ చరణ్ కాదు, ప్రభాస్ కాదు.. 3000 కోట్ల ఆస్తికి ఆ హీరో వారసుడు.. ఎవరో తెలుసా..?

36
Actor Vishal

Actor Vishal

దాంతో విశాల్ ఇంకా గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఈ భవనం పూర్తి అయిన తరువాతే పెళ్ళి చేసుకుంటాను అంటూ ప్రతిజ్ఞ కూడా చేశాడు. 

12 మందితో డేటింగ్.. ఒకరితో పెళ్ళి.. చివరకు ఒంటరిగా మిగిలిన హీరోయిన్....

46

నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని విశాల్ నిశ్చయించుకున్నాడు. అయితే ఇప్పటికే  75 శాతం పనులు పూర్తి కాగా 25 శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, బిల్డింగ్ సూపర్ ఫాస్ట్ గా పనులు జరిపించేందుకు  కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్, సూర్య, తలపతి విజయ్ వంటి ప్రముఖ నటులు తమకు తోచినంత విరాళం ఇచ్చారు.

56
Sivakarthikeyan

Sivakarthikeyan

ఇక వారి బాటలో నడుస్తూనే తమిళ యంగ్ హీరో.. కోలీవుడ్ నేచురల్ స్టార్  శివకార్తికేయన్ తన సొంత డిపాజిట్ ఫండ్ నుండి 50 లక్షలు బిల్డింగ్ నిర్మాణానికి ఇచ్చారు.  ఈ విషయాన్ని తమిళ నటీనటుల సంఘం ఒక ప్రకటనలో ధృవీకరించింది.

66

ఆ ప్రకటనలో దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శ్రీ నాజర్ మరియు కోశాధికారి శ్రీ కార్తీక దక్షిణ భారత నటీనటుల సంఘం సభ్యుడు శ్రీ శివకార్తికేయన్ 50 లక్షల చెక్కును  వారికి అందించారు. నటీనటుల సంఘం తన సొంత ఆదాయాన్ని కమ్యూనిటీ డిపాజిట్ ఫండ్‌గా అందించి కొత్త భవనం నిర్మాణ పనులను ప్రారంభించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image2
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image3
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved