MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • స్కూల్ డేస్ లో అబ్బాయి విషయంలో పెద్ద ఇష్యూ... టీచర్ పేరెంట్స్ ని పిలిపించి చివాట్లు పెట్టింది!

స్కూల్ డేస్ లో అబ్బాయి విషయంలో పెద్ద ఇష్యూ... టీచర్ పేరెంట్స్ ని పిలిపించి చివాట్లు పెట్టింది!

నటి హిమజ తన లవ్ అఫైర్స్ గురించి కీలక కామెంట్స్ చేసింది. స్కూల్ డేస్ లో ఒక అబ్బాయి విషయంలో టీచర్ పేరెంట్స్ ని పిలిపించి చివాట్లు పెట్టిందని ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ బయటపెట్టింది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 24 2024, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Himaja

Himaja

వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న నటి హిమజ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. ఆమె తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హిమజ ఓ సందర్భంలో కట్టెకు చీర కట్టినా వెనకాల పడే మగాళ్లు ఉన్నారని కామెంట్ చేసింది. సదరు కామెంట్స్ కి హర్ట్ అయిన కొందరు అబ్బాయిలు, మేము నీకు అంత చీప్ గ కనిపిస్తున్నామా అన్నారట. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గుమ్మడి కాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోవడం ఎందుకని హిమజ అన్నారు. అలాగే హిమజకు ప్రపోజ్ చేయాలంటే అబ్బాయిలు భయపడేవారట. ఆమెతో పెట్టుకోవటానికి జంకే వారట. అయితే స్కూల్ డేస్ లో ఒకసారి టీచర్ పేరెంట్స్ ముందు క్లాస్ పీకిందట. 
 

36

కాలేజ్ డేస్ లో మీకు వన్ సైడ్ లవ్ ఉందట కదా అని అడగ్గా... అది కాలేజ్ కాదు. స్కూల్ డేస్ లో అని చెప్పింది. స్కూల్ లో చదువుకునే రోజుల్లో చాలా స్ట్రిక్ట్ గా టీచర్స్ ఉండేవారు. అబ్బాయిలతో అమ్మాయిలు మాట్లాడటానికి వీల్లేదు. దాని వలన ఒక క్యూరియాసిటీ ఉండేది. దాంతో అబ్బాయిలు అమ్మాయిలు చూసుకుంటూ ఉండేవాళ్లం. ఆ క్రమంలో అపార్థం చేసుకున్నారు. 
 

46

మా టీచర్ పేరెంట్స్ ని పిలిపించి చివాట్లు పెట్టిందని హిమజ చెప్పుకొచ్చింది. తెలుగు అమ్మాయి అయిన హిమజ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం వంటి సీరియల్స్ లో ఆమె నటించారు. కీలక రోల్స్ చేసింది. 

 

56

2016లో విడుదలైన శివమ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. నేను శైలజ, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్, సపోర్టింగ్ రోల్స్ చేసింది. నిజానికి హిమజ హీరోయిన్ మెటీరియల్. కానీ ఆమెకు ఆఫర్స్ రాలేదు. 

66

ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న హిమజ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆమె 9వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఆ సీజన్ విన్నర్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. రన్నర్ గా యాంకర్ శ్రీముఖి ఉన్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Recommended image2
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image3
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved