MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Indian Railways: రైళ్లలో పిల్లలకు 50 శాతం టికెట్ ఛార్జీ తగ్గింపు.. ఏ వయసు వరకు ఇస్తారో తెలుసా?

Indian Railways: రైళ్లలో పిల్లలకు 50 శాతం టికెట్ ఛార్జీ తగ్గింపు.. ఏ వయసు వరకు ఇస్తారో తెలుసా?

Indian Railways: ఇండియన్ రైల్వేస్ పిల్లలకు ఒక వయసు వరకు సగం టికెట్ ఛార్జ్ చేస్తుంది. అసలు రైల్వేలో పిల్లల టికెట్ రూల్స్ ఏంటి? ఏ వయసు వారికి ఎంత ఛార్జ్ చేస్తారు వంటి పూర్తి విషయాలు తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 09 2026, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రైళ్లలో పిల్లలకు టిక్కెట్ ఛార్జీలు
Image Credit : AI

రైళ్లలో పిల్లలకు టిక్కెట్ ఛార్జీలు

తక్కువ ఖర్చుతో దూర ప్రయాణాలు చేయాలంటే రైలు ప్రయాణమే మంచిది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఇండియన్ రైల్వేస్ ఒకటి. రోజూ వేలాది రైళ్లు నడుస్తుంటాయి, లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే ఫ్యామిలీతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి రైలు ప్రయాణం చేసేటప్పుడు రైల్వే టికెట్ రూల్స్, ఛార్జీల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
5 ఏళ్లలోపు పిల్లలకు టికెట్ ఫ్రీ
Image Credit : Getty

5 ఏళ్లలోపు పిల్లలకు టికెట్ ఫ్రీ

ఐదేళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఇండియన్ రైల్వేస్ టికెట్ మినహాయింపు ఇస్తుంది.

ఉచిత ప్రయాణం: పిల్లాడికి ప్రత్యేకంగా సీటు లేదా బెర్త్ అవసరం లేకపోతే, ఎలాంటి ఛార్జీ లేకుండా ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు 'Add Infant without Berth' అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పిల్లల డీటెయిల్స్ ఇవ్వాలి.

సపరేట్ బెర్త్ కావాలంటే?: ఒకవేళ మీ పిల్లాడికి ప్రత్యేకంగా బెర్త్ కావాలనుకుంటే మాత్రం, పెద్దల మాదిరిగానే పూర్తి టికెట్ డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవాలి.

ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలకు రైలు ప్రయాణంలో రెండు ఆప్షన్లు ఉంటాయి.

బెర్త్ వద్దనుకుంటే సగం టికెట్: పిల్లాడికి సపరేట్ సీటు లేదా బెర్త్ అవసరం లేకపోతే, పెద్దల టికెట్ ధరలో సగం మాత్రమే వసూలు చేస్తారు. ఇలాంటప్పుడు పిల్లలు తల్లిదండ్రుల సీటులోనే కూర్చొని ప్రయాణించాలి.

బెర్త్ కావాలంటే ఫుల్ టికెట్: దూర ప్రయాణాల్లో పిల్లలు హాయిగా నిద్రపోవడానికి సపరేట్ బెర్త్ కావాలనుకుంటే, పెద్దల మాదిరిగానే పూర్తి టికెట్ డబ్బులు చెల్లించాలి.

33
12 ఏళ్లు దాటితే పెద్దల కిందే లెక్క
Image Credit : Asianet News

12 ఏళ్లు దాటితే పెద్దల కిందే లెక్క

రైల్వే రూల్స్ ప్రకారం, ప్రయాణించే రోజు నాటికి 12 ఏళ్లు లేదా ఆ పైన వయసున్న వారిని పెద్దలుగానే పరిగణిస్తారు.

వీరికి రిజర్వేషన్, అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో పూర్తి టికెట్ ఛార్జీ పడుతుంది. ఏసీ కోచ్‌లు, సూపర్‌ఫాస్ట్, సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఇలా అన్నింటికీ ఈ రూల్ వర్తిస్తుంది.

ఇవి గుర్తుపెట్టుకోండి:

వయసు ధృవీకరణ: టీటీఈ (TTE) చెకింగ్ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, పిల్లల వయసును నిర్ధారించే ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ లేదా స్కూల్ ఐడీ కార్డ్ వెంట తీసుకెళ్లడం మంచిది.

ప్రయాణ తేదీ నాటికి వయసు: మీరు టికెట్ బుక్ చేసిన తేదీని కాకుండా, ప్రయాణం చేసే రోజు నాటికి పిల్లాడి వయసు ఎంత ఉందో దాని ఆధారంగానే ఈ రూల్స్ వర్తిస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆస్తులు ఎన్ని కోట్లు? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు?
Recommended image2
ఈసారి చ‌లికాలం కూడా చ‌మ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం.. వాతావ‌ర‌ణంలో పెను సంచ‌ల‌నాలు
Recommended image3
RBI: దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారనున్న ఆ 5 గండాలు.. రిజర్వ్ బ్యాంక్ బిగ్ అలర్ట్
Related Stories
Recommended image1
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆస్తులు ఎన్ని కోట్లు? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు?
Recommended image2
Village in Ocean: కాకినాడలో సముద్రం మధ్యలో ఓ చిన్న గ్రామం.. అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved