MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Washing Clothes: వారంలో ఈ ఒక్కరోజు మాత్రం దుస్తులు ఉతకకూడదు.. డబ్బు లాస్ అవుతారు

Washing Clothes: వారంలో ఈ ఒక్కరోజు మాత్రం దుస్తులు ఉతకకూడదు.. డబ్బు లాస్ అవుతారు

Washing Clothes: ఎప్పుడు పడితే అప్పుడు… ఏ వారం పడితే ఆ వారం దుస్తులు ఉతికేస్తున్నారా? ఏమాత్రం మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రోజుల్లో బట్టలు ఉతికితే ఇంట్లో కష్టాలు వస్తాయి. ఆర్థికంగా నష్టం రావచ్చు.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 20 2026, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మీరెప్పుడు బట్టలు ఉతుకుతున్నారు?
Image Credit : Asianet News

మీరెప్పుడు బట్టలు ఉతుకుతున్నారు?

హిందూ ధర్మంలో మనం చేసే ప్రతి పని ఏదో ఒక ఫలితాన్ని ఇస్తుంది.  అలాగే బట్టలు ఉతకడానికి కూడా కొన్ని నిమయాలు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు దుస్తులు ఉతకడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వారంలో అన్ని రోజులు దుస్తులు ఉతకొచ్చు కానీ ఒక రోజున మాత్రం ఉతకకూడదు. ఆ రోజు ఏ వారమో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏ వారం ఉతకకూడదు?
Image Credit : AI Image

ఏ వారం ఉతకకూడదు?

వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం గురువారంనాడు దుస్తులు ఉతకకూడదు. గురువారం బట్టలు ఉతికితే డబ్బు నష్టం వస్తుందని, ఇంట్లో సంతోషం తగ్గిపోతుందని అంటారు. గురువారానికి అధిపతి బృహస్పతి. మన జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును ఇచ్చేది గురు గ్రహమే. జాతకంలో గురు గ్రహం శాంతంగా ఉంటేనే జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయి. ఇక దుస్తులు ఉతకడం అనేది  శని గ్రహానికి సంబంధించిన పని.  గురుడికి ఇష్టమైన గురువారం నాడు శనికి సంబంధించిన పని చేస్తే ఆర్థికపరంగా నష్టాలు రావచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా గురువారం నాడు దుస్తులు ఉతకకూడదు.

33
రాత్రిపూట ఉతకొచ్చా?
Image Credit : Getty

రాత్రిపూట ఉతకొచ్చా?

ఉదయం పనులు ఎక్కువైపోతే చాలా మంది పడుకునే ముందు వాషింగ్ మెషీన్లు దుస్తులు ఉతికేందుకు వేసేస్తూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం ఏ మాత్రం మంచిది కాదు. నగరాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు, రాత్రిపూటే బట్టలు ఉతకడానికి టైమ్ కేటాయించుకుంటున్నారు.  రాత్రిపూట నెగెటివ్ ఎనర్జీ  సంచారం అధికంగా ఉంటుంది. ఆ సమయంలో బట్టలను బయట ఆరవేస్తే, ఆ శక్తులు దుస్తుల్లోకి చేరే అవకాశం ఉంది.  ఆ బట్టలను మనం వేసుకున్నప్పుడు, ఆ నెగెటివ్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సూర్యరశ్మికి నెగెటివ్ ఎనర్జీని తరిమికొట్టే శక్తి ఉంది. అందుకే ఉదయం పూటే దుస్తులు ఉతికి ఆరేయడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PopCorn: మొక్కజొన్న గింజ వేడి చేయగానే.. పాప్ కార్న్ గా ఎలా మారుతుంది..?
Recommended image2
Gold Earrings: డైలీవేర్‌కి ఈ కమ్మలు సూపర్‌గా ఉంటాయి.. ట్రై చేయండి!
Recommended image3
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Related Stories
Recommended image1
IRCTC Tour: హైదరాబాద్ నుంచే తక్కువ ఖర్చుతో రామేశ్వరం, అరుణాచలం, కన్యాకుమారి టూర్
Recommended image2
Maredumilli: లోయలు, జలపాతాలతో నిండిన మారేడుమిల్లి.. ఆ హిల్ స్టేషన్‌కు ఎలా వెళ్లాలో తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved