Telugu

కొత్త పాత్రలపై స్టిక్కర్లను ఒక్క సెకనులో తొలగించే సింపుల్ ట్రిక్

Telugu

పాత్రలపై స్టిక్కర్లు ఎలా తొలగించాలి

కొత్త పాత్రలపై ధర లేదా బ్రాండ్ స్టిక్కర్‌ చేత్తో లాగినా, సబ్బు పెట్టి తోమినా ఆ జిగురు అస్సలు వదలదు. కానీ ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే ఎలాంటి కష్టం లేకుండానే దీన్ని తొలగించవచ్చు.  

Image credits: AI Image
Telugu

తోమడం ఆపేయండి

కొత్త పాత్రను తెచ్చిన వెంటనే స్టిక్కర్‌ను నీళ్లలో నానబెట్టి స్క్రబ్బర్‌తో తోమకండి. అలా చేస్తే కాగితం మాత్రమే ఊడివస్తుంది, జిగురు మాత్రం పాత్రకే గట్టిగా అతుక్కుపోతుంది.

Image credits: AI Image
Telugu

వేడి చేసే ట్రిక్

కొత్త పాత్ర లేదా కుక్కర్‌ను ఖాళీగా గ్యాస్ స్టవ్ మీద పెట్టి, చిన్న మంటపై (Low flame) కొన్ని సెకన్ల పాటు వేడి చేయండి.  

Image credits: AI Image
Telugu

కరగడం మొదలవుతుంది

పాత్ర కొద్దిగా వేడెక్కగానే, స్టిక్కర్ కింద ఉన్న గమ్ (జిగురు) నెమ్మదిగా కరగడం మొదలవుతుంది.

Image credits: AI Image
Telugu

ఒక్క సెకనులో క్లీన్

పాత్ర వేడిగా ఉన్నప్పుడే చాకుతో లేదా చేత్తో స్టిక్కర్ ఒక చివర పట్టుకుని లాగితే, స్టిక్కర్ మొత్తం ఒకే ముక్కగా నీట్‌గా ఊడివస్తుంది. పాత్ర మీద కొంచెం కూడా జిగురు మిగలదు!

Image credits: AI Image

Jhumka Designs: చీరల మీద మీ అందాన్ని రెట్టింపు చేసే జుంకా డిజైన్లు

Beetroot:బీట్రూట్ రెగ్యులర్ గా తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా

Necklace Designs: మెడ నిండుగా కనిపించే బంగారు నెక్లెస్.. 2 తులాల్లోనే!

Jhumka Designs: డైలీవేర్ కి ఈ చిన్ని జుంకాలు అందంగా ఉంటాయి.. చూసేయండి!