MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్ పెరుగుతుందా? తగ్గుతుందా?

ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్ పెరుగుతుందా? తగ్గుతుందా?

చాలా మంది ఏసీతో పాటు ఫ్యాన్‌ వేయాలా వద్దా అనే సందేహం ఉంటుంది. ఇలా వేయడం వల్ల కరెంటు బిల్లు పెరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. అయితే ఏసీతో పాటూ ఫ్యాన్ వేయడం వల్ల కరెంటు బిల్లు పెరుగుతుందా లేక తగ్గుతుందా? అసలు విషయం తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 24 2026, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఏసీతో పాటూ ఫ్యాన్ వేయాలా?
Image Credit : Getty

ఏసీతో పాటూ ఫ్యాన్ వేయాలా?

ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏసీ, ఫ్యాన్ ఉంటున్నాయి. అయితే చాలా మందిలో ఏసీతో పాటు ఫ్యాన్ వేయాలా వద్దా అనే సందేహం వస్తుంది. ఏసీతో పాటు ఫ్యాన్‌ను సరైన స్పీడ్‌లో ఆన్ చేస్తే, చల్లగాలి ఇల్లంతా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో ఏసీ ఉంటే, దానివల్ల వచ్చే కరెంట్ బిల్లును ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచిస్తుంటాం. ఏసీ, ఫ్యాన్ రెండింటినీ సరిగ్గా వాడితే మన కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఫ్యాన్ వేస్తే లాభాలు
Image Credit : Pinterest

ఫ్యాన్ వేస్తే లాభాలు

అసలు ఫ్యాన్ గదిలో గాలిని ఎలా సర్క్యులేట్ చేస్తుందో ముందుగా అర్థం చేసుకుందాం. మన ఇంట్లో ఉండే ఫ్యాన్, గాలిని గది మొత్తం వ్యాపించేలా చేస్తుంది. ఏసీ, ఫ్యాన్ కలిపి వాడటం వల్ల గది ఒక మూలకే పరిమితం కాకుండా, మొత్తం తొందరగా చల్లబడుతుంది. ఇది అక్కడ కూర్చున్న వారికి మరింత హాయినిస్తుంది.

33
కరెంట్ ఆదా అవుతుంది
Image Credit : orientelectric.com

కరెంట్ ఆదా అవుతుంది

కరెంట్ ఆదా చేయడానికి ఏసీ, ఫ్యాన్ రెండింటినీ ఒకేసారి వాడటం ఉత్తమ మార్గం. ఈ పద్ధతిలో ఏసీని 22 డిగ్రీల సెల్సియస్, అలాగే 32 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా నడపవచ్చు. నిపుణులు చెబుతున్న ప్రకారం, ఏసీ టెంపరేచర్‌ను ప్రతి 1 డిగ్రీ పెంచితే 6 శాతం వరకు కరెంట్ ఆదా అవుతుంది. ఈ లెక్కన, ఏసీతో పాటు ఫ్యాన్ వాడితే నెలవారీ కరెంట్ బిల్లులో సుమారు 15 నుంచి 20 శాతం వరకు తగ్గించవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Water: బియ్యం నీటిని ఇలా వాడితే ముఖం మెరిసిపోవడం పక్కా!
Recommended image2
Coriander Water: ధనియాల నీరు ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది, ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image3
Mutton Biryani: రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ.. వంట రాని వాళ్లు కూడా ఈజీగా చేసేయొచ్చు!
Related Stories
Recommended image1
Washing Machine: మీ వాషింగ్ మెషీన్లో ఉన్న ఈ సీక్రెట్ ఫీచర్లు తెలుసా? సులువుగా మరకలు వదిలేస్తాయి
Recommended image2
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved