MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Washing Machine: మీ వాషింగ్ మెషీన్లో ఉన్న ఈ సీక్రెట్ ఫీచర్లు తెలుసా? సులువుగా మరకలు వదిలేస్తాయి

Washing Machine: మీ వాషింగ్ మెషీన్లో ఉన్న ఈ సీక్రెట్ ఫీచర్లు తెలుసా? సులువుగా మరకలు వదిలేస్తాయి

Washing Machine: వాషింగ్ మెషీన్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ అందులో దుస్తులు ఉతుకుతారు కానీ అందులో ఏ ఫీచర్లు ఉన్నాయో చూడరు. వాషింగ్ మెషీన్ లైఫ్ పెంచే కొన్ని సీక్రెట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. చాలామందికి తెలియని ఆ ఫీచర్లు గురించి తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 24 2026, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వాషింగ్ మెషీన్లో ఉండే అద్భుత ఫీచర్లు
Image Credit : Getty

వాషింగ్ మెషీన్లో ఉండే అద్భుత ఫీచర్లు

వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు స్టార్ట్ బటన్ నొక్కడం… తరువాత ఆఫ్ చేయడం ఈ రెండే వాడుతున్నారా? నిజానికి ఆధునిక మెషీన్లలో ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. వాటి గురించి చాలామందికి తెలీదు. ఆ వివరాలు ఇక్కడ ఇచ్చాము.

యాంటీ-రింకిల్ మోడ్ (Anti-Wrinkle Mode)

షర్టులు, ప్యాంట్లు లేదా ఆఫీస్ దుస్తులు ఉతికేటప్పుడు ఈ యాంటీ రింకిల్ మోడ్ వాడండి. ఇది బట్టలపై ముడతలు పడకుండా చూస్తుంది. ఈ మోడ్‌లో మెషీన్ చల్లటి నీటిని వాడుతుంది, స్పిన్ వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో బట్టలు సాఫ్ట్‌గా ఉంటాయి, ఐరనింగ్ చేస్తే టైమ్ కడా ఆదా అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ముడతలు పడవు.

క్విక్ వాష్ మోడ్ (Quick Wash Mode)

మీరు బిజీగా ఉండే రోజుల్లో ఈ మోడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. గంట పట్టే పనిని ఇది సగం టైమ్‌కే పూర్తి చేస్తుంది. కొన్ని గంటలు మాత్రమే వేసుకున్న దుస్తులు లేదా తక్కువ మురికి ఉన్నవాటిని ఉతకడానికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే మరీ మురికిగా ఉన్న, మందపాటి బట్టలను ఈ మోడ్‌లో వేయొద్దు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ప్రీ-వాష్ లేదా ఆటోమేటిక్ సోకింగ్ (Pre-wash/Soaking)
Image Credit : others

ప్రీ-వాష్ లేదా ఆటోమేటిక్ సోకింగ్ (Pre-wash/Soaking)

దుస్తులపై కాఫీ, టీ, నూనె లేదా జిడ్డు మరకలు పడితే మెషీన్‌లో వేయడానికి ముందు… మీ చేత్తో ఉతకాల్సిన అవసరం లేదు. దానికి బదులు 'ప్రీ-వాష్' ఫీచర్ వాడండి. ఇది సుమారు 15-30 నిమిషాల పాటు దుస్తులను సబ్బు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఉతుకుతుంది. దీంతో మరకలు చాలా సులువుగా పోతాయి.

ఎయిర్ డ్రై మోడ్ (Air Dry / Refresh)

చాలా వాషింగ్ మెషీన్లలో వేడి లేకుండా గాలితో బట్టలను ఆరబెట్టే ఫీచర్ కూడా ఉంటుంది. సోఫా కుషన్లు, కర్టెన్లు లేదా బెడ్‌షీట్లపై ఉన్న దుమ్ము, పెంపుడు జంతువుల వెంట్రుకలను (Pet Hair) తీసేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. కేవలం 15 నిమిషాలు ఈ మోడ్‌లో పెడితే చాలు, బట్టలు ఫ్రెష్‌గా మారతాయి, రంగు కూడా పోదు.

Related Articles

Related image1
పసుపును ఇలా వాడారంటే మొక్కలు పచ్చగా, చీడ పీడలు లేకుండా పెరుగుతాయి
Related image2
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
33
డ్రమ్ క్లీనింగ్ మోడ్ (Drum Cleaning Mode)
Image Credit : Getty

డ్రమ్ క్లీనింగ్ మోడ్ (Drum Cleaning Mode)

వాషింగ్ మెషీన్‌ను ఎక్కువ రోజులు పాటూ వాడినప్పుడు, అందులో డిటర్జెంట్, మురికి పేరుకుపోయి వాసన వస్తుంది. దీన్ని క్లీన్ చేయడానికి నెలకు ఒకసారి లేదా 30 వాష్‌ల తర్వాత 'డ్రమ్ క్లీన్' మోడ్ ఆన్ చేయండి. ఇది పైపుల్లోని మురికిని బయటకు పంపి, మెషీన్‌ను శుభ్రంగా ఉంచుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Life After 40: 40 దాటిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?
Recommended image2
Hair Clips: క్షణాల్లో మీ లుక్‌ను మార్చేసే అందమైన హెయిర్ యాక్సెసరీస్
Recommended image3
Parenting: ఆడపిల్లలు తల్లిని చూసి నేర్చుకునే 5 ముఖ్యమైన విషయాలు ఇవే..!
Related Stories
Recommended image1
పసుపును ఇలా వాడారంటే మొక్కలు పచ్చగా, చీడ పీడలు లేకుండా పెరుగుతాయి
Recommended image2
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved