MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Phone Number: మన ఫోన్ నెంబర్ లో 10 అంకెలు ఎందుకు ఉంటాయి? 8, 9 ఎందుకు లేవు..?

Phone Number: మన ఫోన్ నెంబర్ లో 10 అంకెలు ఎందుకు ఉంటాయి? 8, 9 ఎందుకు లేవు..?

 Phone Number: మనం రోజూ వాడే ఫోన్ కి ఫోన్ నెంబర్ ఉంటుంది కదా.. ఆ ఫోన్ నెంబర్ కేవలం 10 నెంబర్లే ఎందుకు ఉంటుంది? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక ఏదైనా కారణం ఉందా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 15 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఫోన్ నెంబర్ కథ ఏంటో తెలుసా?
Image Credit : AI Image

ఫోన్ నెంబర్ కథ ఏంటో తెలుసా?

ఈ రోజుల్లో చేతిలో మొబైల్ ఫోన్ లేని వాళ్లు ఎవరూ లేరు అనే చెప్పాలి. ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే... ఆ నలుగురికీ ఒక్కో ఫోన్ ఉంటుంది. అసలు.. ఫోన్ లేకుండా రోజు గడవని కాలం ఇది. ఫోన్ కాల్స్ మాట్లాడటం దగ్గర నుంచి ఆఫీసు వర్క్ లు, ఆన్ లైన్ బిల్స్ చెల్లించడం వరకు అన్నీ ఫోన్ లోనే చేసేస్తున్నారు. అయితే.. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి .. రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం ఆ ఫోన్ తోనే గడుపుతున్నాం. మరి.. అలాంటి ఫోన్ కి ఉండే ఫోన్ నెంబర్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మన దేశంలో అందరి ఫోన్ నెంబర్లు కేవలం 10 అంకెలే ఉంటాయి. అసలు 10 నెంబర్లే ఎందుకు ఉన్నాయి? ఒకటి ఎక్కువో లేదంటే.. ఒకటి తక్కువో ఎందుకు లేదు..? ఇలా పది అంకెలు ఉండాలని ఎవరు డిసైడ్ చేశారు? దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 మొబైల్ నెంబర్ బ్యాకెండ్ స్టోరీ ఇదే..
Image Credit : Shutterstock

మొబైల్ నెంబర్ బ్యాకెండ్ స్టోరీ ఇదే..

మనలో చాలా మంది మొబైల్ నెంబర్ సెలక్ట్ చేసుకొనేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుంటారు. తమ లక్కీ నెంబర్ ఉందా? ఫ్యాన్సీ నెంబర్ ఉందా అని చూసి మరీ తీసుకుంటారు. అయితే.. మనకు టెలికాం కంపెనీ నెంబర్ కేటాయించడం వెనక మన దేశ జనాభా మీద ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? మన దేశంలో మొబైల్ సేవలు మొదలైన కొత్తలో దానిని వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ.. తర్వాతర్వాత బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనిషికి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. తక్కువ సంఖ్యతో ఫోన్ నెంబర్ ఉండేలా డిజైన్ చేసుకుంటే... వాడకం పెరిగే కొద్దీ నెంబర్లు తగ్గిపోతాయి. కొత్త నెంబర్లు ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. అదే పది అంకెల నెంబర్ పెడితే.. ఫోన్ వాడే జనాభా పెరిగినా నెంబర్లు తగ్గిపోతాయి అనే భయం ఉండదు. కొత్త నెంబర్ సృష్టించే ఆస్కారం ఉంటుంది. అందుకే.. టెలికాం ఈ నిర్ణయం తీసుకుంది.

Related Articles

Related image1
Women psychology: పదేళ్ల క్రితం జరిగిన గొడవైనా ఆడవాళ్లకు ఎలా గుర్తుంటుంది..?
Related image2
Facts: అమెరికన్లకు గ్యాస్ సిలిండర్ల టెన్షనే ఉండదు.. మరి గ్యాస్ ఎలా వాడాతారు? ప్రతినెలా బుక్ చేసుకునే అవసరమే రాదా?
33
 మొబైల్ నెంబర్ లో మొదటి నెంబర్...
Image Credit : our own

మొబైల్ నెంబర్ లో మొదటి నెంబర్...

ఇక.. మొబైల్ ఫోన్ వాడకంలో వచ్చిన మొదట్లో అందరి ఫోన్ నెంబర్ 9 అంకెతోనే మొదలయ్యేవి. తర్వాత వాడకం పెరిగాక ఈ సీరిస్ మారిపోయింది. ఇప్పుడు 6,7,8,9 వంటి అంకెల తో ఫోన్ నెంబర్ మొదలౌతుంది.ఇలా ఈ నెంబర్ లతో మొబైల్ నెంబర్ మొదలవ్వడం వల్ల.. ఇతర టెలిఫోన్ సేవల నెంబర్లకు, నార్మల్ ఫోన్ నెంబర్లకు తేడా తెలుస్తుంది. అంతేకాదు.. ఒకే నెంబర్ ఇద్దరు వ్యక్తులకు కేటాయించకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

భారత్ లో 10 అంకెల మొబైల్ నంబర్ విధానం కారణంగానే ఇప్పుడు కోట్ల మంది ఫోన్ నెంబర్లు వాడుతున్నా కూడా కొత్త నెంబర్లు వస్తూనే ఉన్నాయి. ఎవరికీ ఇబ్బంది ఉండటం లేదు. అంతేకాకుండా.. ఎవరైనా ఒక నెంబర్ ని చాలా కాలం పాటు వాడకుండా వదిలేస్తే.. అప్పుడు మాత్రమే ఆ నెంబర్ ని మరొకరికి కేటాయిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Anant Ambani: వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నా.. అంబానీ కొడుకు బరువు ఎందుకు తగ్గలేదు..?
Recommended image2
Bangle Designs:అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. చూసేయండి
Recommended image3
Bamboo Curtains: ఈ వెదురు కర్టెన్లను ఉతికే పనిలేదు.. ఒక్కసారి పెడితే కొన్నేళ్లపాటూ వాడొచ్చు
Related Stories
Recommended image1
Women psychology: పదేళ్ల క్రితం జరిగిన గొడవైనా ఆడవాళ్లకు ఎలా గుర్తుంటుంది..?
Recommended image2
Facts: అమెరికన్లకు గ్యాస్ సిలిండర్ల టెన్షనే ఉండదు.. మరి గ్యాస్ ఎలా వాడాతారు? ప్రతినెలా బుక్ చేసుకునే అవసరమే రాదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved