MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cold: ఎండాకాలంలో జలుబు ఎందుకు చేస్తుంది? దీని వెనక కారణం ఏంటి?

Cold: ఎండాకాలంలో జలుబు ఎందుకు చేస్తుంది? దీని వెనక కారణం ఏంటి?

Cold: వర్షాకాలంలో, చలికాలంలో జలుబు చేయడం, దగ్గు రావడం, జ్వరం రావడం చాలా కామన్. వాతావరణం కారణంగా అలా జరుగుతుంది. కానీ, ఎండాకాలంలో జలుబు ఎందుకు చేస్తుంది?

1 Min read
Author : ramya Sridhar
Published : Oct 14 2026, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Summer Cold
Image Credit : Getty

Summer Cold

బయట జోరుగా వర్షాలు పడుతున్నా, చలి ఎక్కువగా ఉన్నా.. సాధారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ, మండే వేసవిలోనూ కొందరికి జలుబు, జ్వరం వచ్చేస్తూ ఉంటాయి. అసలు.. బయట ఎండలు మండుతుంటే.. జలుబు ఎందుకు చేస్తుంది? దీని వెనక ఉన్నా కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎంట్రో వైరస్ ల ప్రభావం...
Image Credit : Getty

ఎంట్రో వైరస్ ల ప్రభావం...

చలికాలంలో రైనూ వైరస్ లు ఎక్కువగా ప్రభావం చూపితే, వేసవి కాలంలో ‘ఎంట్రో వైరస్ లు’ విజృంభిస్తాయి. ఇవి జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో వేగంగా విస్తరించి, జలుబు, గొంతు నొప్పి, నీరసం వంటి సమస్యలు కలిగిస్తాయి. అందుకే. చాలా మందికి ఎండాకాలంలో జలుబు, జ్వరం వస్తూ ఉంటాయి.

ఏసీ వాడకం, ఉష్ణోగ్రతల్లో మార్పులు...

బయట విపరీతమైన ఎండ ఉన్నప్పుడు... మనం చల్లదనం కోసం వెతుకుతాం. వెంటనే ఎక్కవ చల్లదనం ఉండే ఏసీ గదులు లేదా వాహనాల్లోకి వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారుతుంది. ఈ హఠాత్ మార్పు రోగ నిరోధక శక్తిని బలహీనపరిచి, వైరస్‌లు సులభంగా దాడి చేయడానికి అవకాశం కల్పిస్తుంది.

33
డీ హైడ్రేషన్...
Image Credit : Getty

డీ హైడ్రేషన్...

వేసవిలో శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల గొంతు, ముక్కులోని శ్లేష్మ పొరలు పొడిబారిపోతాయి. ఇది వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించడానికి మార్గం సులువు చేస్తుంది.

ప్రయాణాలు, రద్దీ ప్రాంతాలు: వేసవి సెలవుల్లో చాలామంది ట్రిప్స్‌ వెళ్తుంటారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల ప్రజలతో కలిసిపోవడం వల్ల వైరస్‌లు సులభంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతాయి.

గాలిలో ఉండే అలర్జీలు : వేసవిలో గాలిలో తిరిగే పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి వల్ల శ్వాసకోశ మార్గంలో చికాకు ఏర్పడుతుంది. ఇది జలుబు లక్షణాలను పోలిన సమస్యలను సృష్టిస్తుంది.

నివారణ మార్గాలు:

ఎండ నుంచి నేరుగా వచ్చి వెంటనే ఏసీలో కూర్చోవడాన్ని తగ్గించాలి.

శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా తగినన్ని నీళ్లు తాగాలి.

చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడగడం ద్వారా వైరస్‌ల బారి నుంచి రక్షించుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutras: రూ.లక్ష కన్నా తక్కువ ధరలో వచ్చే గోల్డ్ మంగళసూత్రాలు
Recommended image2
Gold Studs: ఒక్క గ్రాములో వచ్చే గోల్డ్ స్టడ్స్.. డైలీవేర్ కి బెస్ట్!
Recommended image3
Garlic: మొలకలు వచ్చిన వెల్లుల్లి తినొచ్చా? తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Related Stories
Recommended image1
Fish: నదిలో పుట్టి.. సముద్రంలో పెరిగి, చావు కోసం మళ్లీ పుట్టిన నదికే వచ్చే చేప ఇది..!
Recommended image2
River: ఈ రెండు నదులు పక్కపక్కనే ప్రవహించినా కలవని నదులు ఇవి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved