Telugu

Bangle Designs: మీ చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు..చూసేయండి

Telugu

లక్ష్మీదేవి గాజులు..

లక్ష్మీదేవి రూపుతో.. పగలు, వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ గాజులు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. పట్టుచీరల మీదకు గ్రాండ్ లుక్ ఇస్తాయి.

Image credits: South india Jewels
Telugu

పీకాక్ బ్యాంగిల్స్..

నెమలి డిజైన్ తో ఏం చేసినా బాగుంటాయి. ఈ గాజులపై ఉన్న నెమలి డిజైన్ కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తుంది.  ఇలాంటి గాజులు మంచి ట్రెండీ లుక్ ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

స్టోన్ బ్యాంగిల్స్..

రెగ్యులర్ ట్రెడిషనల్ డిజైన్స్ బోర్ కొడితే, ఇలా స్టోన్స్ తో ఉన్న ట్రెండీ గాజులను ట్రై చేయండి. చేతులకు చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: south india Jewels
Telugu

లీఫ్ ప్యాటర్న్ బ్యాంగిలస్..

ఆకు డిజైన్ లో ఉన్న ఈ గాజులు మంచి లుక్ ఇస్తాయి. వీటిని మీరు డైలీవేర్ కి కూడా ట్రై చేయచ్చు. చేతులకు బాగుంటాయి.

Image credits: Instagram
Telugu

ట్విస్టెడ్ బ్యాంగిల్స్..

ట్విస్టెడ్ ప్యాటర్న్ లో ఉన్న ఈ గాజులు మంచి డిజైనర్ లుక్ ఇస్తాయి.  చేతులకు చాలా స్టైలిష్ లుక్ కూడా ఇస్తాయి.

Image credits: Instagram
Telugu

స్టోన్ బ్యాంగిల్స్..

స్టోన్స్ తో ఉన్న ఈ బ్యాంగిల్స్  చాలా  సింపుల్‌గా ఉన్నా చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. క్లాసీ లుక్ ఇస్తాయి.

Image credits: Hemas Alankar

Eggs : కోడిగుడ్లను అస్సలు కడగొద్దు.. ఎందుకో తెలుసా?

Earrings: వెండితో చేసిన మెరిసే చెవిపోగులు.. ఇట్టే నచ్చేస్తాయి

Sui Dhaga Earrings: సూయీ ధాగా ఇయర్‌రింగ్స్.. డిజైన్స్ చూస్తే ఫిదా

Papaya: బొప్పాయిని రెగ్యులర్ గా తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?