క్రమం తప్పకుండా అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో అల్లం టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అల్లంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారిస్తుంది.
రోజూ అల్లం టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మధుమేహం ఉన్నవారు అల్లం టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గ్లైసెమిక్ కంట్రోల్ మెరుగుపడుతుంది.
అల్లం మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. వయసు పైబడటం వల్ల వచ్చే మతిమరుపు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.
నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గించడానికి అల్లం టీ ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి.
అల్లంలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను రాకుండా అడ్డుకుంటుంది.
అల్లం బరువును అదుపులో ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే ఆకలిని తగ్గిస్తుంది, అలాగే కొవ్వును కరిగిస్తుంది.
Bangle Designs: మీ చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు..చూసేయండి
Eggs : కోడిగుడ్లను అస్సలు కడగొద్దు.. ఎందుకో తెలుసా?
Earrings: వెండితో చేసిన మెరిసే చెవిపోగులు.. ఇట్టే నచ్చేస్తాయి
Sui Dhaga Earrings: సూయీ ధాగా ఇయర్‌రింగ్స్.. డిజైన్స్ చూస్తే ఫిదా