MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Life
  • Beach: ఈ బీచ్ కి వెళ్తే..మీకు స్టార్ హీరోలు అందరూ కనిపిస్తారు, షూటింగ్స్ అన్నీ ఇక్కడే, ఎంటి అంత స్పెషల్?

Beach: ఈ బీచ్ కి వెళ్తే..మీకు స్టార్ హీరోలు అందరూ కనిపిస్తారు, షూటింగ్స్ అన్నీ ఇక్కడే, ఎంటి అంత స్పెషల్?

Beach: సినిమా సెలబ్రెటీలను చూడాలని ఉందా? అయితే.. మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఒక బీచ్ కి వెళ్తే చాలు. మీకు నచ్చిన హీరో ఎవరైనా కనిపించొచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 03 2026, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Filmy Beach
Image Credit : Asianet News

Filmy Beach

మన దేశంలో చాలా బీచ్ లు ఉన్నాయి. బీచ్ అనగానే గోవా తర్వాత ముందుగా గుర్తుకు వచ్చేది ముంబై. అయితే... ముంబై లో చాలా మందికి జూహూ బీచ్ గుర్తుకు వస్తుంది. కానీ, ఎవరికీ తెలియని మరో అద్భుతమైన బీచ్ ఒకటి ఉంది. అక్సా బీచ్. ఈ బీచ్ కి.. సామాన్యులు కంటే సెలబ్రిటీలు ఎక్కువగా వెళ్తుంటారు. అంతేకాదు.. మీరు చూసిన చాలా సినిమాల్లో కనిపించిన బీచ్ కూడా ఇదే కావడం విశేషం. ఈ బీచ్ లో ఎన్నో సినిమాలు, టీవీ సీరియల్స్, ప్రకటనలు షూటింగ్ చేసినా కూడా చాలా మందికి దీని పేరు కూడా తెలియదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ అక్సా బీచ్ ఎక్కడ ఉంది?
Image Credit : Gemini

ఈ అక్సా బీచ్ ఎక్కడ ఉంది?

ఈ అక్సా బీచ్ మహారాష్ట్రలో ఉంది. మలాడ్ వెస్ట్ ప్రాంతానికి సమీపంలో అరేబియా సముద్ర తీరంలో ఉంది. ముంబై నగరానికి కేవలం 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. పేరుకు ముంబై సిటీకి దగ్గరలోనే ఉన్నా.. ఈ బీచ్ లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ రద్దీ ఉండదు. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది.

Related Articles

Related image1
Snake: ప్రపంచంలో గూడు కట్టే ఒకే ఒక్క పాము ఇది, ఈ పాములో ఉన్న స్పెషాలిటీ ఇదే..!
Related image2
Crispy Dosa: పప్పు నానపెట్టేటప్పుడు ఇదొక్కటి వేస్తే.. దోశలు ఎర్రగా, క్రిస్పీగా వస్తాయి
33
ఈ బీచ్ లోనే ఎక్కువ షూటింగ్స్ చేస్తూ ఉంటారు..?
Image Credit : chat gpt

ఈ బీచ్ లోనే ఎక్కువ షూటింగ్స్ చేస్తూ ఉంటారు..?

అక్సా బీచ్ ని చూసినప్పుడు విదేశాల్లో బీచ్ చూసిన ఫీల్ వస్తుంది. పొడవాటి ఇసుక తీరం, కొబ్బరి చెట్లు, విశాల సముద్రం.. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సరైన కెమేరా యాంగిల్ లో ఈ బీచ్ ని కనుక చూస్తే.. గోవా బీచ్ లు ఎందుకూ పనికి రావు. విదేశాల్లో బీచ్ చూసిన అనుభూతి కలుగుతుంది. అందుకే, ఎక్కువ షూటింగ్స్ ఇక్కడే చేస్తారు. జూహూ బీచ్ లో రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. షూటింగ్ చేస్తే ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ, అక్సా బీచ్ లో రద్దీ తక్కువగా ఉండటంతో షూటింగ్ సులభంగా పూర్తి చేయవచ్చు. అందుకే... డైరెక్టర్లు ఈ బీచ్ ని ఎక్కువ ఎంచుకుంటారు. అంతేకాదు, ముంబైలోని ప్రముఖ ఫిల్మ్ స్టూడియోల నుంచి ఈ బీచ్ కు చేరుకోవడం సులభం. దీంతో భారీ షూటింగ్ యూనిట్లకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఎక్కువ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. రొమాంటిక్ సాంగ్స్ ఎక్కువగా షూటింగ్స్ చేస్తూ ఉంటారు.

ఈ బీచ్ లో ఈత మాత్రం కొట్టకూడదు.. ఎందుకో తెలుసా?

ఈ బీచ్ లో ఈత కొట్టకూడదు అనే రూల్ ఉంది. ఎందుకంటే, ఈ బీచ్ ఎంత అందంగా కనిపించినా, ఇక్కడ బలమైన అలలు, రిఫ్ కరెంట్లు ఉండే అవకాశం ఉంది. అందుకే అధికారులు లోతైన నీటిలోకి వెళ్లకూడదని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు.

ఈ బీచ్ లో ఏ సినిమాల షూటింగ్ చేశారు..?

రణబీర్ కపూర్,సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రలు పోషించిన రామాయణం సినిమా షూటింగ్ కూడా ఈ బీచ్ లోనే చేయడం విశేషం. ఇప్పటికే ట్రైలర్ మనకు బీచ్ విజువల్స్ కనిపించాయి. ఆ సీన్స్ అన్నీ ఇదే బీచ్ లో చిత్రీకరించడం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Sink: ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ సింక్ క్లీన్ గా ఉంటుంది!
Recommended image2
Vastu Tips: వాస్తు ప్రకారం మంచం కింద ఈ 5 రకాల వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు!
Recommended image3
వాకింగ్ vs స్కిప్పింగ్.. వేగంగా బరువు తగ్గాలంటే రోజూ ఏది చేయాలి?
Related Stories
Recommended image1
Snake: ప్రపంచంలో గూడు కట్టే ఒకే ఒక్క పాము ఇది, ఈ పాములో ఉన్న స్పెషాలిటీ ఇదే..!
Recommended image2
Crispy Dosa: పప్పు నానపెట్టేటప్పుడు ఇదొక్కటి వేస్తే.. దోశలు ఎర్రగా, క్రిస్పీగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved