MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్, బాత్రూమ్ మధ్య తేడా ఏంటి? ఎక్కడ ఏ పదం వాడాలో తెలుసా?

వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్, బాత్రూమ్ మధ్య తేడా ఏంటి? ఎక్కడ ఏ పదం వాడాలో తెలుసా?

Washroom, Restroom, Bathroom మధ్య అసలు తేడా ఏమిటి? ఇంట్లో, ఆఫీసులో, షాపింగ్ మాల్స్, హోటళ్లలో ఎక్కడ ఏ పదం వాడాలో పూర్తి వివరాలు తెలుసుకోండి... మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చుకొండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 09 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాష్ రూమ్ vs బాత్రూం vs రెస్ట్ రూమ్
Image Credit : Getty

వాష్ రూమ్ vs బాత్రూం vs రెస్ట్ రూమ్

మనం రోజువారీ జీవితంలో చాలా ఇంగ్లీష్ పదాలను ఒకే అర్థంతో వాడేస్తుంటాం. ముఖ్యంగా కాలకృత్యాలు తీర్చుకునే స్థలాన్ని లేదా ప్రెష్ అయ్యే స్థలాన్ని పిలవడానికి 'బాత్రూమ్', 'వాష్‌రూమ్', 'రెస్ట్‌రూమ్' అనే పదాలను ఇష్టమొచ్చినట్టు మార్చి మార్చి వాడుతుంటాం. కానీ సైన్స్ అండ్ లాంగ్వేజ్ రూల్స్ ప్రకారం ఏ చోట ఏ పదం వాడాలో ఒక పద్ధతి ఉంది. తప్పుడు చోట తప్పుడు పదాన్ని వాడితే అది వినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మరి ఏ సందర్భంలో ఏ పదం వాడాలనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వాష్‌రూమ్ (Washroom) అని ఎక్కడ వాడాలి?
Image Credit : Getty

వాష్‌రూమ్ (Washroom) అని ఎక్కడ వాడాలి?

మీరు పని చేసే ఆఫీస్ లేదా ఏదైనా కార్పొరేట్ కార్యాలయంలో ఉన్నప్పుడు కచ్చితంగా "వాష్‌రూమ్" (Washroom) అనే పదాన్ని మాత్రమే వాడాలి. ఇక్కడ బాత్రూం, రెస్ట్ రూం అని వాడటం తప్పు... వాష్ రూమ్ ప్రొఫెషనల్ గా ఉంటుంది.

ఆఫీసుల్లో సాధారణంగా టాయిలెట్ సౌకర్యంతో పాటు చేతులు, ముఖం కడుక్కోవడానికి అంటే వాష్ చేసుకోడానికి వీలుగా అద్దం, బేసిన్లు ఉంటాయి. ఇది పూర్తిగా ఒక ఫార్మల్ వాతావరణం కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ వాష్‌రూమ్ అనడమే సరైన పద్దతి.

35
రెస్ట్‌రూమ్ (Restroom) అని ఎక్కడ వాడాలి?
Image Credit : Getty

రెస్ట్‌రూమ్ (Restroom) అని ఎక్కడ వాడాలి?

కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, హోటళ్లు లేదా పెద్ద పెద్ద రెస్టారెంట్ల వెళుతుంటారా? అయితే ఇక్కడ వాష్ రూమ్ అనకుండా "రెస్ట్‌రూమ్" అనే పదాన్ని ఉపయోగించాలి. బయట తిరుగుతూ అలసిపోయిన ప్రజలు కొద్దిసేపు ప్రెష్ అయ్యేందుకు ఈ స్థలాలను వాడుతుంటారు. మహిళలు అయితే తమ మేకప్ సరిచేసుకోవడానికి, ప్రయాణాల్లో ఉన్నవారు కాస్త రిలాక్స్ అయి ముఖం కడుక్కోవడానికి ఇవి ఉపయోగపడతాయి కాబట్టే వీటికి 'రెస్ట్‌రూమ్' అనే పేరు వచ్చింది.

45
బాత్రూమ్ (Bathroom) అని ఎక్కడ వాడాలి?
Image Credit : Getty

బాత్రూమ్ (Bathroom) అని ఎక్కడ వాడాలి?

మన సొంత ఇంట్లో గానీ, బంధువులు లేదా స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు గానీ మాట్లాడితే దానిని "బాత్రూమ్" (Bathroom) అనాలి. ఎందుకంటే ఇంట్లో కచ్చితంగా స్నానం చేసే చోటు (Bathtub లేదా Shower) ఉంటుంది. ఇంగ్లీషులో 'Bath' అంటే స్నానం. కాబట్టి స్నానం చేసే వీలున్న గదిని మాత్రమే 'బాత్రూమ్' అనాలి. ఆఫీసుల్లోనో, మాల్స్ లోనో స్నానం చేసే ఏర్పాట్లు ఉండవు కాబట్టి అక్కడ బాత్రూమ్ అని అనడం ముమ్మాటికీ తప్పే అవుతుంది.

55
తప్పుగా పలకకండి..
Image Credit : Getty

తప్పుగా పలకకండి..

భాష అనేది మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. మనం ఎక్కడ ఉన్నాం అనేదానిని బట్టి మన మాటలు మారాలి. ఇకపై మీరు ఆఫీస్ లో ఉన్నప్పుడు బాత్రూమ్ అనడం, ఇంట్లో ఉన్నప్పుడు రెస్ట్‌రూమ్ అనడం లాంటి తప్పులు చేయకండి. సరైన చోట సరైన పదాన్ని వాడి మీ కమ్యూనికేషన్ పద్ధతిని మరింత మెరుగుపరుచుకోండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooking Hack: వంకాయ కూరలో రెండు స్పూన్ల పాలు వేయాలి.. ఎందుకో తెలుసా?
Recommended image2
Kasuri Methi: కూరలో కసూరీ మేథీ ఎందుకు వేయాలి? ఎలా వేస్తే కూరకు రుచి పెరుగుతుందో తెలుసా?
Recommended image3
Parenting: ఇంటికి బంధువులు వచ్చినప్పుడు పిల్లల ప్రవర్తన ఎందుకు మారిపోతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Bathroom Cleaning: బాత్రూమ్ టైల్స్ మురికి పట్టాయా? దీనితో తుడిస్తే.. కొత్త వాటిలా మెరుస్తాయి
Recommended image2
Bathroom Basin Pipes: బాత్రూమ్ సింక్ పైపులు మురికిగా మారాయా? రూపాయి ఖర్చు లేకుండా శుభ్రం చేసే చిట్కా ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved