MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Bathroom Basin Pipes: బాత్రూమ్ సింక్ పైపులు మురికిగా మారాయా? రూపాయి ఖర్చు లేకుండా శుభ్రం చేసే చిట్కా ఇది

Bathroom Basin Pipes: బాత్రూమ్ సింక్ పైపులు మురికిగా మారాయా? రూపాయి ఖర్చు లేకుండా శుభ్రం చేసే చిట్కా ఇది

 Bathroom Basin Pipes: ఇంట్లో కొన్ని ప్రదేశాలు పదే పదే శుభ్రం చేసినా మురికిగా, జిడ్డుగా మారతాయి. మరీ ముఖ్యంగా బాత్రూమ్ సింకు పైపులు చాలా జిడ్డుగా మారతాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 31 2026, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Bathroom Cleaning
Image Credit : Gemini Ai

Bathroom Cleaning

ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. మనం ఎంత శుభ్రం చేసినా కూడా కొన్ని ప్రదేశాలు మురికిగా మారుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో బాత్రూమ్ ముందు వరసలో ఉంటుంది. బాత్రూమ్ ని శుభ్రం చేసిన ప్రతిసారీ మనం అందులో ఉండే సింక్, గోడలు, కింద ఫ్లోర్, టాయ్ లెట్ శుభ్రం చేస్తాం. కానీ.. సింక్ కి ఎటాచ్ అయ్యి ఉన్న పైప్ ని మాత్రం శుభ్రం చేయలేం. అప్పుడప్పుడు శుభ్రం చేసినా కూడా దానికి ఉన్న జిడ్డు, మురికి వదిలించడం అంత సులభం కాదు. ఆ జిడ్డు వదిలించడానికి చాలా మంది మార్కెట్లో దొరికే ఖరీదైన రసాయనాలు ఉండే లిక్విడ్స్ వాడుతూ ఉంటారు. కానీ, వాటితో సంబంధం లేకుండా కిచెన్ లో లభించే కొన్ని ఉత్పత్తులతో వీటిని చాలా ఈజీగా శుభ్రం చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

బాత్రూమ్ లో సింక్ మాత్రమే కాదు.. దాని పైపును కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.లేకపోతే.. ఆ పైపు జిడ్డుగా మారి దాని నుంచి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే.. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
వీటితో శుభ్రం చేస్తే చాలు..
Image Credit : Gemini Ai

వీటితో శుభ్రం చేస్తే చాలు..

1.బేకింగ్ సోడా...

మురికిగా ఉన్న బాత్రూమ్ సింక్ పైపును శుభ్రం చేయాలనుకుంటే, మీరు బేకింగ్ సోడాను ఉపయోగించాలి. బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని మీరు పైపుకు పట్టించాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత.. స్క్రబ్బర్ తో రుద్ది.. నీటితో కడిగితే సరిపోతుంది. మళ్లీ కొత్త పైపులా కనపడుతుంది.

2.వెనిగర్...

మురికిగా ఉన్న బాత్రూమ్ సింక్ పైపును శుభ్రం చేయడానికి మీరు వెనిగర్ ఉపయోగించొచ్చు. ఇది మురికి నొ తొలగించి, పైపును కొత్త దానిలా మెరిచేలా చేస్తుంది. వెనిగర్ ని పైప్ కి అప్లై చేసి.. బ్రష్ తో రుద్దితే సరిపోతుంది.

3. డిటర్జెంట్ పౌడర్

పైపును విడదీసి, దానికి డిటర్జెంట్ పౌడర్ పట్టించి, బ్రష్‌తో బాగా రుద్దండి. డిటర్జెంట్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి పైపును శుభ్రం చేయాలి.

మురికిగా, జిగురుగా ఉన్న ఈ పైపును కనీసం నెలకు ఒకసారి లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి. దీనివల్ల మురికి పేరుకుపోకుండా నివారించవచ్చు. పైపు చాలా కాలం పాటు శుభ్రంగా, మెరిసేలా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Banana: పరగడుపున అరటిపండు తింటే ఏమౌతుంది?
Recommended image2
Soft Chapati: చపాతీలు మెత్తగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved