MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Vitamin A: విటమిన్ ఎ తక్కువగా ఉంటేనే కాదు.. ఎక్కువగా ఉన్నా ప్రాబ్లమే..

Vitamin A: విటమిన్ ఎ తక్కువగా ఉంటేనే కాదు.. ఎక్కువగా ఉన్నా ప్రాబ్లమే..

Vitamin A: శరీరంలో తగినంతగా విటమిన్లు ఉన్నప్పుడే బాడీ సరిగ్గా పనిచేస్తుంది. ఏ ఒక్క విటమిన్ లోపం ఏర్పడినా.. మన శరీరం తీవ్రంగా ప్రభావితం అవుతుంది.అంతేకాదు విటమిన్లు అవసరానికి మించి శరరీంలో ఉన్నా అనారోగ్యం బారిన పడతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 09 2022, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక విటమిన్లలో విటమిన్ ఎ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ కంటి చూపును మెరుగుపరచడంతో పాటుగా మరెన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అయితే ఈ విటమిన్ శరీరంలో మోతాదుకు మించి ఉంటే కాలెయ నష్టం, పుట్టుకతో వచ్చే లోపాలు, తలనొప్పి వంటి ఎన్నో సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విటమిన్ ఎ ప్రయోజనాలు

రెటినాల్ అని పిలువబడే విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటువ్యాధులు, ఇతర రోగాలు సోకే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ విటమిన్ మూత్రశయ క్యాన్సర్, గర్బాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల వంటి ఎన్నోక్యాన్సర్ల ప్రమాదాన్నికూడా తగ్గిస్తుంది.
 

36

విటమిన్ ఎంత మొత్తంలో తీసుకుంటే మంచిది

పలు ఆరోగ్య సర్వేల ప్రకారం.. పెద్దవారైన పురుషులు 700 మైక్రోగ్రాములు, ఆడవారు 600 మైక్రోగ్రాముల విటమిన్ ఎ ను తీసుకోవాలి. అయితే ఈ విటమిన్ ఏ ఆహారాల ద్వారానే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విటమిన్ ఎ లో ఎక్కువ భాగం శరీరంలో కాలెయంలో రెటినైల్ ఎస్టర్లుగా నిల్వ చేయబడుతుంది. 

46

విటమిన్ ఎ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది

శరీరంలో అవసరానికి మించి విటమిన్ ఎ ఎక్కువగా ఉండే శరీరంపై తీవ్రమైన చెడు ప్రభావం పడుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. అవసరమైన దానికి కంటే విటమిన్ ఎ ను ఆహారాల ద్వారా తీసుకోవడం, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం వల్ల ఎముకలపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే ఎక్కువగా కాలం విటమిన్ ఎ ను ఎక్కువగా తీసుకుంటే ఎముకలు పగుళ్లు వస్తాయి. వికారం, వాంతులు,  తలనొప్పి, ఎదుగుదల నిలిచిపోవడం, హెయిర్ ఫాల్, పేలవమైన ఆకలి, దృష్టి సమస్యలు, సూర్యకాంతికి తట్టుకోలేకపోవడం, పొడి చర్మం, చర్మంపై దురద వంటి సమస్యలు కలుగుతాయి. 
 

56


విటమిన్ ఎ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల తేలిక పాటి లక్షణాలతో పాటుగా తీవ్రమైన లక్షణాలు కూడా కనిపిస్తాయి. అవేంటంటే..

కామెర్లు

దారుణమైన తలనొప్పి

కాలెయ నష్టం

జాయింట్స్ పెయిన్

ఈ సమస్యలు కలిగినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించండి. 
 

66

విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఎవరికి ఎక్కువ ప్రమాదం: Menopause బారిన పడుతున్న ఆడవారు, ముసలి వాళ్లు విటమిన్ ఎ ను ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే బోలు ఎముకల వ్యాధి బారిన పడతారు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Recommended image2
ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ వద్దు.. ఏమిటీ సోలో లివింగ్ ట్రెండ్?
Recommended image3
Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే వీటిని రాస్తే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved