Telugu

Pulao: పులావ్ ముద్దగా కాకుండా, పొడిపొడిగా రావాలంటే ఇలా చేస్తే చాలు

Telugu

బియ్యాన్ని నానపెట్టాలి..

పుపలావ్ చేయడానికి కనీసం 20 నిమిషాల ముందు బియ్యాన్ని నీళ్లలో నానపెట్టాలి.  ఇలా చేయడం వల్ల అన్నం మెత్తగా రాకుండా పొడిపొడిలాడుతూ వస్తుంది. 

Image credits: AI
Telugu

చన్నీళ్లు వాడకండి!

బియ్యం ఉడికించడానికి చల్లటి నీళ్లను అస్సలు వాడకండి. దానికి బదులుగా బాగా మరుగుతున్న వేడి నీళ్లను మాత్రమే ఉపయోగించండి.

Image credits: Getty
Telugu

పొడిపొడి అన్నం కోసం ట్రిక్

మరుగుతున్న వేడి నీళ్లను వాడటం వల్ల బియ్యం మెతుకులు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా, పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి.

Image credits: Getty
Telugu

నిమ్మరసం మ్యాజిక్

నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం లేదా నూనె వేయండి. ఈ ట్రిక్ వల్ల అన్నం అస్సలు ముద్దగా మారదు.

Image credits: Getty
Telugu

పర్ఫెక్ట్ పులావ్ రెడీ!

ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. మీరు ప్రతిసారీ ఎంతో రుచికరమైన, పొడిపొడిగా ఉండే పులావ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

Image credits: Getty

Kitchen Hacks: కొత్త పాత్రలపై స్టిక్కర్లు తొలించాలా? ఇదొక్కటి చేయండి

Magic Drink: రోజూ పరగడుపున ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు.. ఊహించని లాభాలు

Anklets: ఈకాలం అమ్మాయిలు మెచ్చే పట్టీల డిజైన్లు.. ఎంత బాగున్నాయో

Stylish Footwear: తక్కువ ధరలో వచ్చే స్టైలిష్ చెప్పులు.. ఇవిగో!