MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Viral Video: కళ్లజోడు పది నిమిషాలు ఫ్రిజ్ లో పెడితే కొత్తదానిలా మారుతుందా?

Viral Video: కళ్లజోడు పది నిమిషాలు ఫ్రిజ్ లో పెడితే కొత్తదానిలా మారుతుందా?

Spectacles:  కళ్ల జోడును శుభ్రం చేయడానికి తిప్పలు పడుతున్నారా?  అయితే.. కళ్ల జోడును పది నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టి తీస్తే… కొత్త దానిలా మెరిసిపోతుందంట. ఇందులో నిజమెంత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వెనక నిజం ఎంత?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 18 2026, 05:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Image Credit : chat gpt

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్  ఉంటుంది. సాధారణంగా ఫ్రిజ్ లో కూరగాయలు, పాలు, వండిన పదార్థాలు స్టోర్ చేస్తూ ఉంటాం.  కానీ, ఎప్పుడైనా ఫ్రిజ్ లో కళ్ల జోడు పెట్టి చూశారా? ఎవరైనా ఫ్రిజ్ లో కళ్ల జోడు పెడతారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ.. అలా పెడితే.. మీ పాత కళ్ల జోడు కొత్తదానిలా మెరిసిపోతుందని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఆ వీడియో ప్రకారం,  కళ్లజోడును ఈజీగా ఎలా శుభ్రపరచాలో అందులో చూపించారు.  ఈ విషయమై ప్రస్తుతం ఇంటర్నెట్ లో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో.. ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పాత కళ్లజోడును కొత్తదానిలా...
Image Credit : X

పాత కళ్లజోడును కొత్తదానిలా...

వైరల్ వీడియోలో ఓ మహిళ తాను వాడే కళ్లజోడును ఫ్రిజ్ లోని ఫ్రీజర్ లో పది నిమిషాల పాటు పెట్టింది.  ఆ తర్వాత దానిని బయటకు తీసి,  మెత్తటి, శుభ్రమైన క్లాత్ తో తేలికగా.. తుడిచింది. ఇలా చేయగానే.. కళ్లజోడు కొత్త దానిలా మెరుస్తూ కనిపించడం విశేషం.

వీడియోలో మహిళ మాట్లాడుతూ.. కళ్లజోడును ఫ్రీజర్ లో పెట్టడం వల్ల.. అద్దాలపై ఉన్న దుమ్ము, మరకలు, జిడ్డు అన్నీ ఈజీగా తొలగిపోతాయని, పెద్ద కష్టం లేకుండా.. కొత్త వాటిలా  కనపడతాయని ఆ మహిళ చెప్పడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట వైరల్ గా మారింది.

34
యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్
Image Credit : X

యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్

ఈ సింపుల్ ట్రిక్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కొందరేమో ఇంట్లో ట్రై చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మరికొందరు దీని భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఫ్రిజ్ లో పెడితే.. కళ్లజోడు పాడైపోతుంది కానీ, కొత్త దానిలా ఎందుకు కనిపిస్తుంది అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను 'అవికా రావత్ ఫుడ్స్' (Avika Rawat Foods) అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేయగా, ఇప్పటికే లక్షలాది మంది చూశారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepak Kumar Bhagat (@chanda_and_family_vlogs)

44
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే
Image Credit : X

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే

ఈ కథనంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఆధారపడింది. ఈ చిట్కాకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, నిపుణులు కూడా దీన్ని ధృవీకరించలేదు. కాబట్టి, మీ ఖరీదైన కళ్లజోడుపై ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవడం లేదా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
November Trip : నవంబర్ లోనే తప్పక చూడాల్సిన టాప్ 5 టూరిస్ట్ స్పాట్స్ ఇవే
Recommended image2
Gold Hoop Earrings: అదిరిపోయే గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్ డిజైన్స్
Recommended image3
Necklaces: ఆన్‌లైన్లో అదిరిపోయే ఆర్టిషిఫియల్ నెక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
School Fee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్.. ఏడాది స్కూల్ ఫీజ్ తో లగ్జరీ విల్లా కొనుక్కోవచ్చు..!
Recommended image2
Costly Wedding Venue: ఇక్కడ ఒక్క రోజుకి అయ్యే పెళ్లి ఖర్చుతో.. మన లైఫ్ సెటిల్ అయిపోతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved