Ugadi 2026 Wishes Telugu: ఉగాదికి మీ బంధుమిత్రులకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి
Ugadi 2026 Wishes Telugu: ఉగాది వచ్చేసింది. కొత్త తెలుగు ఏడాదికి ఆరంభం పలుకుతూ ఉగాది ఎన్నో ఆశలను మోసుకొచ్చింది. ఈసారి మనం 'పరాభవ' నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. మీ స్నేహితులకు, బంధువులకు ఉగాది శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పేయండి.

మీ కలలన్నీ నిజం కావాలి
- మీ ఇంటికి ఈ ఉగాది
సుఖసంతోషాలు, శ్రేయస్సు,
ఐశ్వర్యాన్ని అందించాలని
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి
మీ కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
2. ఈ పరాభవ నామ సంవత్సరం
మీకు ఆనందాన్ని ఇవ్వాలని
పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ
కొత్త ఏడాదికి ఆహ్వానం చెబుదాం
అందరికీ ఉగాది శుభాకాంక్షలు
జీవితంలో కొత్తదనం తేవాలి
3. కొత్త రోజు, కొత్త ఉదయం, కొత్త ఏడాది
ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగను
మనమందరం సంతోషంగా నిర్వహించుకుందాము.
అందరం కలకాలం కలిసి ఉండాలని కోరుకుందాం
మీకు ఉగాది శుభాకాంక్షలు
4. మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను
5. కొత్త ఏడాది, కొత్త ఉత్సాహం తేవాలని
ప్రతి రోజు ఆనందంగా గడవాలని
మీ ఇంట సంతోషం, శ్రేయస్సు నిలవాలని కోరుకుంటూ
మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఉగాది పండుగ శుభాకాంక్షలు
6. ఈ ఉగాది మీ జీవితంలోకి కొత్త వెలుగులు తీసుకురావాలని
ప్రతిక్షణాన్ని ఆనందంతో నింపాలని
మీ జీవితం విజయంతో ప్రకాశించాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబానికి
పరాభవనామ సంవత్సర ఉగావి ఉగాది శుభాకాంక్షలు
7. ఈ కొత్త ఏడాది, కొత్త ఆశలను తీసుకురావాలని
మీ హృదయం ఆనందంతో నిండిపోవాలని
మీ జీవితంలో శాంతి, సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు
8. ఈ పవిత్రమైన ఉగాది పండుగ
మీకు సంతోషాన్ని శాంతిని ప్రసాదించాలి
ఈ నూతన సంవత్సరం శుభప్రదంగా ఉండాలి
మీ ప్రపంచం ఆనందంతో నిండిపోవాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
పండుగ శుభాకాంక్షలు
9. గతాన్ని మర్చిపోండి, కొత్త సంవత్సరాన్ని స్వాగతించండి
ప్రతిక్షణం ఆనందంతో జీవించేందుకు ప్రయత్నించండి
ఉగాది పండుగను సంతోషంగా చేసుకోండి
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
10. మీ జీవితం సంతోషంతో నిండిపోవాలి
ప్రతిరోజు కొత్తగా అద్భుతంగా ఉండాలి
మీ జీవితంలోకి కొత్త వెలుగు ప్రకాశించాలి.
ఈ ఉగాది అపారమైన ఆనందాన్ని మీకు అందివ్వాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
11. కొత్త సంవత్సరం, ఒక కొత్త ఆరంభం
మీ లక్ష్యాలను సాధించడానికి
దీనిని అవకాశంగా మార్చుకోండి
ఉగాది శుభాకాంక్షలు
12. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది
మిమ్మల్ని జీవితంలో కొత్త శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నాను
మీకు ఉగాది శుభాకాంక్షలు

