Telugu

నేటితరం అమ్మాయిల కోసం ట్రెండీ బ్యాక్ డిజైన్ బ్లౌజులు

Telugu

డీప్ కట్ కీ-హోల్ బ్యాక్ బ్లౌజ్

బ్లౌజ్‌లలో డీప్ కట్ కీ-హోల్ బ్యాక్ డిజైన్ ని చాలామంది మహిళలు ఇష్టపడతారు. ఈ డిజైన్ మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఆఫీస్ పార్టీలకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.  

Image credits: pinterest
Telugu

జిగ్-జాగ్ బ్యాక్ కట్ బ్లౌజ్

ఈ బ్యాక్ బ్లౌజ్ డిజైన్ రాయల్ లుక్‌ ఇస్తుంది. జిగ్-జాగ్ కట్‌లో రూపొందించిన ఈ బ్లౌజ్‌లో గోల్డెన్ లేస్ డీటెయిలింగ్ చేశారు. 

Image credits: pinterest
Telugu

స్ట్రాప్స్‌తో డీప్ కట్ బ్యాక్ బ్లౌజ్

డీప్ కర్వ్ తో పాటు స్ట్రాప్స్ ప్యాటర్న్‌ ఉన్న ఈ బ్లౌజు యూనిక్ లుక్ ఇస్తుంది. ఈ బ్లౌజు వేసుకుంటే వీపు భాగం పూర్తిగా కనిపించదు, అలా అని మొత్తం కవర్ అయినట్టు కూడా ఉండదు.

Image credits: instagram
Telugu

పియర్ షేప్ కట్ బ్లౌజ్

మీకు మరీ వైల్డ్ కట్స్ నచ్చకపోతే, పియర్ షేప్ కట్ బ్లౌజ్‌ను ఎంచుకోవచ్చు. దీనికి డోరీ డిజైన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అన్ని రకాల చీరలతో దీన్ని జత చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

నెట్ బ్యాక్ బ్లౌజ్

మీకు బ్లౌజ్ బ్యాక్ మరీ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఈ డిజైన్‌ ఎంచుకోవచ్చు. డీప్ కట్‌తో రూపొందించిన ఈ బ్లౌజ్‌లో నెట్ క్లాత్ వాడారు. ఇది మీకు మోడ్రన్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

స్క్వేర్ కట్ బ్యాక్ బో బ్లౌజ్

నేటితరం అమ్మాయిలు ఇలాంటి బ్లౌజ్‌లు వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. స్క్వేర్ షేప్‌లో ఉన్న ఈ బ్యాక్ బ్లౌజ్‌కు బో డోరీ ఇచ్చారు. ఇది బ్లౌజ్‌ను చాలా అందంగా చూపిస్తుంది.

Image credits: pinterest

Ring Designs: చిటికెన వేలి అందాన్ని రెట్టింపు చేసే ఉంగరాలు.. ఇవిగో!

Ruffle Blouse: అబ్బబ్బా.. అదిరిోయేలా రఫుల్ బ్లౌజ్ డిజైన్లు

Mangalsutra: సింగిల్ కాదు ఇలా డబుల్ పెండెంట్ మంగళసూత్రాలు ట్రై చేయండి

Temple Earrings: చీర కడితే ఇలాంటి టెంపుల్ జుంకాలు పెట్టుకోండి