MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Fish Diet: చేపలు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ వస్తువులతో కలిపి తింటే విషమే!

Fish Diet: చేపలు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ వస్తువులతో కలిపి తింటే విషమే!

Fish Diet: చేపలు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎలా పడితే అలా తినకూడదు. చేపలు తిన్నాక కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే జీర్ణం కాక మోషన్స్, వాంతులు కూడా అవ్వొచ్చు. మరి అవెంటో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Nandini Arava
Published : Jun 05 2026, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చేపలతో ఈ ఫుడ్స్ అస్సలు తినొద్దు
Image Credit : stockPhoto

చేపలతో ఈ ఫుడ్స్ అస్సలు తినొద్దు

చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదే. వాటిలో ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. సో వారానికి 2, 3 సార్లు అయితే ఫుడ్ లో చేర్చుకోవాలి. అయితే చేపలు తిన్నాక కొన్నింటిని తినకూడదని ఇంట్లో చెబుతుంటారు. మరి అవెంటో తెలుసా? ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పాలు
Image Credit : Getty

పాలు

చేపలు తిన్న తర్వాత పాలు తాగడం అస్సలు మంచిది కాదు. చేపలు, పాలు కలిపి తీసుకుంటే చర్మంపై తెల్లమచ్చలు వచ్చే అవకాశం ఉంది. కడుపునొప్పి కూడా రావొచ్చు. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది.  అందుకే చేపలు తిన్న వెంటనే పాలు తాగే పొరపాటు చేయకండి.

Related Articles

Related image1
Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్?
Related image2
Egg Storage: గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా? ఎన్ని రోజులు ఉంటే సేఫ్?
36
టీ, కాఫీలకు దూరంగా ఉండాలి
Image Credit : Pixabay

టీ, కాఫీలకు దూరంగా ఉండాలి

చేపలు తిన్న వెంటనే టీ, కాఫీలు కూడా తాగకూడదు. వీలైతే దూరంగా ఉండాలి. టీ, కాఫీలలో ఉండే టానిన్లు, కెఫిన్.. శరీరంలోని పోషకాలను గ్రహిస్తాయి. చేపలు తిన్న తర్వాత కనీసం 1 నుంచి 2 గంటల గ్యాప్ ఇచ్చి టీ లేదా కాఫీ తాగాలి.

46
పుల్లటి పళ్లు అసలే తినకూడదు
Image Credit : Getty

పుల్లటి పళ్లు అసలే తినకూడదు

చేపలు తినేటప్పుడు పుల్లటి పండ్లను ఎక్కువగా తినొద్దు. చేపలు తిన్న వెంటనే సిట్రస్ పండ్లు తింటే అసిడిటీ, ఛాతీలో మంట వంటి సమస్యలు వస్తాయి.
56
అజీర్తి, గ్యాస్
Image Credit : stockPhoto

అజీర్తి, గ్యాస్

చేపలు తిన్న తర్వాత వేయించిన ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. వీటిని తింటే కడుపులో తీవ్రమైన సమస్యలు మొదలవుతాయి. అజీర్తి, గ్యాస్, కడుపునొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

66
పెరుగు తినకూడదు
Image Credit : Mydiagnostics

పెరుగు తినకూడదు

చేపలు తిన్న తర్వాత పెరుగు కూడా తినకూడదు. ఒకవేళ చేపలతో పాటు పెరుగు తింటే, కడుపులో తీవ్రమైన సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: ప్రతి తల్లీ తన కొడుకుకి చెప్పాల్సిన 7 విషయాలు ఇవి
Recommended image2
Dosa: డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశె.. దీన్ని చేయడం వెరీ ఈజీ, షుగర్ వ్యాధి ఉన్నవారికి స్పెషల్
Recommended image3
Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Related Stories
Recommended image1
Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్?
Recommended image2
Egg Storage: గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా? ఎన్ని రోజులు ఉంటే సేఫ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved