Telugu

స్టైల్, కంఫర్ట్‌ కోసం బెస్ట్ సల్వార్ సూట్స్.. ఇవిగో

Telugu

వైట్ కలర్ ఫ్లేర్డ్ సూట్

ఎండాకాలంలో వైట్ కలర్ సూట్ చాలా బాగుంటుంది. ఫుల్ స్లీవ్స్ ఉన్న ఈ అనార్కలీ సూట్‌లో మీరు మరింత అందంగా కనిపిస్తారు. 

Image credits: instagram
Telugu

షార్ట్ ఫ్లేర్డ్ కుర్తీ, ప్రింటెడ్ పలాజో

ట్రిప్‌కి వెళ్తున్నప్పుడు, డిఫరెంట్‌గా కానీ కంఫర్టబుల్‌గా ఉండే సూట్ కావాలంటే ఈ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ప్రింటెడ్ పలాజోతో లైట్ కలర్ షార్ట్ కుర్తీ చాలా బాగుంటుంది. 

Image credits: instagram
Telugu

ప్లెయిన్ పాస్టెల్ పింక్ సూట్

ప్లెయిన్ పాస్టెల్ పింక్ సూట్‌తో ఆర్గంజా దుపట్టాను జత చేస్తే లుక్ అదిరిపోతుంది. సమ్మర్ పార్టీలకు ఈ స్టైల్‌ను ట్రై చేయవచ్చు.

Image credits: instagram
Telugu

గ్రీన్ కుర్తా పలాజో

పార్టీ లేదా పెళ్లి ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తే, ఇలాంటి గ్రీన్ అవుట్‌ఫిట్‌ను ఎంచుకోవచ్చు. స్లీవ్‌లెస్ స్ట్రెయిట్ కట్ కుర్తాపై గోల్డెన్ లేస్ వర్క్ మీకు అద్భుతమైన లుక్ ఇస్తుంది. 

Image credits: Social Media
Telugu

హ్యాండ్ పెయింటెడ్ సూట్

గ్రే కలర్‌పై పింక్ కలర్ హ్యాండ్ పెయింటింగ్‌తో ఉన్న ఈ సూట్ చాలా గార్జియస్‌గా ఉంటుంది. వేసవికి ఇది పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్. ఏదైనా ప్రత్యేక సందర్భంలో దీన్ని ట్రై చేయవచ్చు.

Image credits: Social Media

Rice Water: బియ్యం నీళ్లతో మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!

Chikankari Kurta: స్టైలిష్ చికంకారీ కుర్తాలు.. కచ్చితంగా ట్రై చేయాలి

Toe Rings: వెండి మెట్టెల్లో అదిరే మోడ్రన్ డిజైన్లు ఇవిగో

Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?