MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Old Sarees: పాత చీరలు పారేస్తున్నారా? వాటితోనే ఇంటి అలంకరణ...ఎలాగంటే?

Old Sarees: పాత చీరలు పారేస్తున్నారా? వాటితోనే ఇంటి అలంకరణ...ఎలాగంటే?

Old Sarees: మన ఇళ్లల్లో పాత చీరలు ఉంటే ఎవరికైనా ఇచ్చేయడమో, లేకపోతే వంట పాత్రలు దించడానికో, స్టీల్ సామానులు కొనుక్కోవడానికో వాడేస్తుంటాం. అలా కాకుండా వాటితో ఇంటికి అందం తెచ్చే కర్టెన్లు తయారు చేసుకోవచ్చు తెలుసా? 

1 Min read
Author : Nandini Arava
Published : May 28 2026, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాత పట్టు చీరలతో ఇం
Image Credit : gemini ai

పాత పట్టు చీరలతో ఇం

పాత మోడల్ పట్టు చీరలు…ఇప్పుడు ట్రెండ్ కు సరిపోవు. అలా అని బీరువాలో పెట్టుకుందామంటే ప్లేస్ వృథా. అందుకని ఇలా చేయండి. మీ దగ్గర పాత పట్టు లేదా బెనారసీ చీరలు ఉంటే, వాటితో చక్కగా ఇంటికి రాయల్ లుక్ తీసుకొచ్చే అద్భుతమైన కర్టెన్లు తయారు చేసుకోవచ్చు. ఇవి మీ లివింగ్ రూమ్‌కు కాస్ట్లీ అందాన్ని ఇస్తుంది. ఓసారి ట్రై చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కాటన్ చీరలతో ఇంటికి కూలింగ్
Image Credit : Getty

కాటన్ చీరలతో ఇంటికి కూలింగ్

వేసవిలో కాటన్ దుస్తులు వేసుకుంటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. అయితే అవి ఒంటికే కాదు…ఇంటికి కూడా కూలింగ్ ఇస్తాయి. అదెలాగంటే..కాటన్ చీరలతో చేసిన కర్టెన్లను పెట్టుకోండి. అవి గదిలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చేస్తాయి. ఇవి బెడ్‌రూమ్ లేదా బాల్కనీకి చాలా బాగుంటాయి. బాల్కనీ దగ్గర సూర్యరశ్మి పడుతుంది కాబట్టి. ఆ వేడి ఇంట్లోకి రాకుండా చేస్తుంది. బెడ్ రూంలో ఉంటే గదిని చల్లగా ఉంచుతుంది. 

35
రెండు మూడు పాత చీరలను కలిపి ప్యాచ్‌వర్క్ డిజైన్ కర్టెన్లు
Image Credit : Asianet News

రెండు మూడు పాత చీరలను కలిపి ప్యాచ్‌వర్క్ డిజైన్ కర్టెన్లు

ఒక చీర సరిపోకపోతే, రెండు మూడు చీరలను కలిపి ట్రెండీ ప్యాచ్‌వర్క్ కర్టెన్లను తయారు చేయండి. ఇది మీ ఇంటికి సృజనాత్మక రూపాన్ని ఇస్తుంది. అంతేకాకుండా వాటిని కుషన్స్ లా వాడుకోవచ్చు. సోఫాకు వేసుకోవచ్చు. కర్టెన్ల పక్కనే ఇవి ఉన్నాయనుకోండి. ఆ లుక్కే వేరు. అదిరిపోద్ది. వచ్చినవాళ్లంతా అక్కడి నుంచి అస్సలు కదలరు.

45
లేసులు, పూసలతో కర్టెన్లకు ఆధునిక, స్టైలిష్ టచ్
Image Credit : chatgpt

లేసులు, పూసలతో కర్టెన్లకు ఆధునిక, స్టైలిష్ టచ్

కర్టెన్ల అందాన్ని పెంచడానికి లేసులు లేదా పూసలు అంచులకు పెట్టుకోండి. ఇది మీ కర్టెన్లకు ఒక ఫెస్టివల్ లుక్ తీసుకొస్తుంది. ఇల్లు కూడా కళకళలాడిపోతుంది. పండుగవేళ వీటిని ఇంట్లో ఏర్పాటు చేస్తే చాలా బాగుంటాయి. ఖర్చు లేకుండా లుక్ ఇస్తుంది.

55
పాత చీరలతో కర్టెన్లు తయారు చేయడం చాలా సులభం
Image Credit : Getty

పాత చీరలతో కర్టెన్లు తయారు చేయడం చాలా సులభం

చీరను ఉతికి, ఇస్త్రీ చేసి, కిటికీ సైజుకు కత్తిరించండి. కర్టెన్ రాడ్ కోసం పైభాగాన్ని మడిచి కుట్టండి. అంతే, అందమైన కర్టెన్లు రెడీ.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rings: 2 గ్రాముల్లో వచ్చే సింగిల్ స్టోన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Recommended image2
Kitchen Hack: వంట చేసేటప్పుడు ఈ 10 తప్పులు చేస్తున్నారా? అయితే ఇప్పుడే ఆపేయండి
Recommended image3
Mutton: మటన్ కొంటున్నారా? తాజా, లేతగా ఉన్న మటన్ ఎంచుకోవడానికి బెస్ట్ చిట్కాలు
Related Stories
Recommended image1
Lemon Storage: ఈ ఒక్క పని చేస్తే ఏడాదైనా నిమ్మకాయలు ఫ్రెష్ గా ఉంటాయి
Recommended image2
Natu Kodi Curry: నాటుకోడి వండినప్పుడు ఇలా చేస్తే నోట్లోనే కరిగిపోతుంది, రుచి కూడా డబుల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved