MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Lemon Storage: ఈ ఒక్క పని చేస్తే ఏడాదైనా నిమ్మకాయలు ఫ్రెష్ గా ఉంటాయి

Lemon Storage: ఈ ఒక్క పని చేస్తే ఏడాదైనా నిమ్మకాయలు ఫ్రెష్ గా ఉంటాయి

Lemon Storage: ఈ సమ్మర్‍లో నిమ్మకాయలు ఎక్కువ రేటు ఉంటాయి. చవకగా దొరికినప్పుడు ఎక్కువ తెచ్చుకుందామంటే కొద్దిరోజులకే కుళ్లిపోతాయి. రేట్లు మండిపోతున్న ఈ వేసవిలోనూ లెమన్స్ నెలరోజుల పాటు ఫ్రెష్‍గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో చేయండి. 

1 Min read
Author : Nandini Arava
Published : May 28 2026, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నిమ్మకాయలు కుళ్లిపోతున్నాయా?
Image Credit : AI Image

నిమ్మకాయలు కుళ్లిపోతున్నాయా?

ఈ వేసవిలో నిమ్మకాయలకు బాగా గిరాకీ ఉంటుంది. అందుకే రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. సంతలో చవక్కి దొరికినప్పుడు తెచ్చుకుందామంటే తెచ్చిన కొద్దిరోజులకే కుళ్లిపోయి, వాడిపోతాయి. ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలో చాలా మందికి తెలియదు. ఫ్రిజ్‌లో పెట్టినా పండిపోతుంటాయి. అందుకే ఫ్రిజ్ ఉన్నా లేకపోయినా సరే నిమ్మకాయలు ఫ్రెష్‍గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. నెలరోజులపాటు తాజాగా ఉంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తడి లేకుండా తుడవాలి
Image Credit : Gemini AI

తడి లేకుండా తుడవాలి

గిన్నెలో నీళ్లు తీసుకుని నిమ్మకాయల్ని వేసి బాగా కడగాలి. వాటిపై ఉన్న దుమ్ము, మట్టిని తొలగించాలి. కడిగిన తర్వాత నిమ్మకాయల్ని పొడి బట్టపై వేసి, తడి లేకుండా పూర్తిగా తుడవాలి. కాయలపై కొంచెం కూడా నీరు ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ తడి ఉంటే త్వరగా పాడైపోతాయి. తుడిచాక, ఓ పది నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి.

Related Articles

Related image1
Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్?
Related image2
gardening ideas: పనికిరాని పైపులతో మీ గార్డెన్ ను అందంగా ఇలా మార్చుకోండి
34
నిమ్మకాయలకు ఆయిల్ అప్లై చేయండి
Image Credit : Asianet News

నిమ్మకాయలకు ఆయిల్ అప్లై చేయండి

ఆరిన నిమ్మకాయల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని వాటికి నూనె రాయండి. జస్ట్ ఒకవేలితో రాస్తే సరిపోతుంది.  కాయ మొత్తం నూనె అంటుకునేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయపై ఒక పొరలా ఏర్పడి, గాలి తగలకుండా, తేమ ఆవిరైపోకుండా అడ్డుకుంటుంది. ఇలా చేస్తే కాయలు కుళ్లిపోకుండా ఉంటాయి.

44
మూత ఉన్న డబ్బాల్లో పెట్టుకోండి
Image Credit : AI Image

మూత ఉన్న డబ్బాల్లో పెట్టుకోండి

నిమ్మకాయల్ని నిల్వ చేయడానికి మూత ఉన్న డబ్బాను తీసుకోండి. ప్లాస్టిక్ డబ్బా అయినా పర్లేదు, గాజు డబ్బా అయితే ఇంకా మంచిది. డబ్బా అడుగున ఒక టిష్యూ పేపర్ పరవండి. టిష్యూ లేకపోతే న్యూస్‌పేపర్ లేదా నోట్‌బుక్ పేపర్ కూడా వాడొచ్చు. ఈ పేపర్‌పై నూనె రాసిన నిమ్మకాయల్ని వరుసగా పెట్టండి. కాయలు పెట్టిన తర్వాత, వాటిపై మరో టిష్యూ పేపర్ పెట్టి డబ్బా మూతను గట్టిగా మూసేయండి. ఇలా చేస్తే నిమ్మకాయలు నెల కన్నా ఎక్కువ రోజులు తాజాగా, గట్టిగా ఉంటాయి. దీనివల్ల రుచి కూడా పోదు, వాటిలో రసం కూడా అలానే ఉంటుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Clips: క్షణాల్లో మీ లుక్‌ను మార్చేసే అందమైన హెయిర్ యాక్సెసరీస్
Recommended image2
Parenting: ఆడపిల్లలు తల్లిని చూసి నేర్చుకునే 5 ముఖ్యమైన విషయాలు ఇవే..!
Recommended image3
Gold Haaram: 4 తులాల్లో లైట్ వెయిట్ హారం డిజైన్లు ఇవిగో
Related Stories
Recommended image1
Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్?
Recommended image2
gardening ideas: పనికిరాని పైపులతో మీ గార్డెన్ ను అందంగా ఇలా మార్చుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved