Telugu

Moringa Benefits: ఈ ఆకుకూరలో ఉన్నన్ని పోషకాలు మరెందులోనూ ఉండదు

Telugu

వాపులను తగ్గిస్తుంది

మునగాకులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆపరేషన్లు చేయించుకున్నవాళ్లకి పెడితే కుట్లు త్వరగా కలుస్తాయి.

Image credits: Getty
Telugu

బోలెడంత శక్తినిస్తుంది

ఎవరికైనా సరే ఇన్ స్టంట్ ఎనర్జీ, బలమైన దేహం ఉండాలంటే మునగాకు ఒక్కటి చాలు. బోలెడన్నీ పోషకాలు దొరుకుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. నాన్ వెజ్ కూడా అవసరం లేదు. 

Image credits: Getty
Telugu

పోషకాల గని

మునగాకులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కార్యకలాపాలకు మద్దతు ఇస్తాయి.

Image credits: Getty
Telugu

యాంటీఆక్సిడెంట్ల పవర్

మునగాకులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి కాపాడతాయి.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

మునగాకులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అతిగా తింటే వేడి చేస్తుంది. గుర్తుంచుకోండి. మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది.

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

రోజూ మునగాకు తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

బ్లడ్ షుగర్ కంట్రోల్

మునగాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీన్ని రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. 

Image credits: Getty

Poori: హోటల్ స్టైల్ లో పూరీలు బాగా పొంగాలంటే ఇదొక్కటి చేస్తే చాలు

Carabao Mango : ప్రపంచంలోనే అత్యంత తియ్యటి మామిడిపండు ఇదే!

Kids Health: పిల్లలకు పాలు, బనానా కలిపిస్తే 30 రోజుల్లో జరిగిదే ఇదే..

Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?