పాదాలకు రెట్టింపు అందాన్ని ఇచ్చే మెట్టెలు.. చూసేయండి
life Jun 05 2026
Author: Kavitha G Image Credits:omjewellersganganagar Instagram
Telugu
బ్రేడెడ్ బ్యాండ్ మెట్టెలు
ఈ బ్రేడెడ్ స్టైల్ బ్యాండ్ మెట్టెలు చాలా సింపుల్‌గా, క్లాసీగా ఉంటాయి. ఇవి చాలా బలంగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
Image credits: omjewellersganganagar Instagram
Telugu
పీకాక్ స్టైల్ మెట్టెలు
నెమలి డిజైన్‌తో ఉండే ఈ మెట్టెలు చాలా యూనిక్‌గా కనిపిస్తాయి. ఈ డిజైన్ ఆఫీసుకు వెళ్లే మహిళలకు చాలా బాగుంటుంది. పాదాలకు కొత్త అందాన్ని ఇస్తుంది.
Image credits: omjewellersganganagar Instagram
Telugu
మూన్-స్టార్ మెట్టెలు
చంద్రుడు, నక్షత్రం డిజైన్‌తో వచ్చే ఈ బ్యాండ్ మెట్టెలు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటాయి. ఆక్సిడైజ్డ్ స్టైల్‌లో ఉండే ఈ మట్టెలు పాదాల మెరుపును మరింత పెంచుతాయి.
Image credits: omjewellersganganagar Instagram
Telugu
ఘుంగ్రూలతో బ్యాండ్ మెట్టెలు
బ్యాండ్ స్టైల్‌లో ఘుంగ్రూలతో వచ్చే ఈ మెట్టెల డిజైన్ చాలా అందంగా, స్టైలిష్‌గా ఉంటుంది. నడుస్తుంటే మంచి శబ్ధం వస్తుంది.
Image credits: omjewellersganganagar Instagram
Telugu
ఫ్లోరల్ బ్యాండ్ మెట్టెలు
ఫ్లోరల్ డిజైన్‌తో మినిమల్‌గా ఉండే ఈ బ్యాండ్ మెట్టెలు ఆఫీస్ వేర్‌కు లేదా రోజువారీ వాడకానికి చాలా స్టైలిష్, క్లాసీ లుక్ ఇస్తాయి. బడ్జెట్ లో వస్తాయి.