MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Jupiter Power: ఈ 2 రాశుల వారికి గురుబలంతో భారీ ఆదాయం వచ్చే అవకాశం

Jupiter Power: ఈ 2 రాశుల వారికి గురుబలంతో భారీ ఆదాయం వచ్చే అవకాశం

Jupiter Power: గురు బలం ఉంటే చాలు రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది.  ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం 2 రాశుల వారికి అదృష్టకాలం మొదలైంది. బృహస్పతి బలం వల్ల వీరు విపరీతంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 15 2026, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ రెండు రాశులదే ఆదాయమంతా
Image Credit : stockPhoto

ఈ రెండు రాశులదే ఆదాయమంతా

గురు బలం ఉంటే చాలు ఆ వ్యక్తుల విజయాన్ని ఆపడం ఎవరితరం కాదు. ఇప్పుడు రెండు రాశుల వారికి భారీగా గురుబలం తోడైనట్టు జ్యోతిష్కు చెబుతున్నారు. ఆ రెండు రాశులు వృషభ, ధనుస్సు రాశులు. ఈ రెండు రాశుల వారికి అద్భుతమైన శుభ ఫలితాల కలగబోతున్నాయి. గురు బలం తోడైతే ఏ రాశి వారైనా అనుకున్న పనుల్లో విజయం సాధించి తీరుతారు. వీరికి ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. వీరికున్న ఆర్ధిక కష్టాలు తీరిపోతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఉద్యోగం, వ్యాపారాల్లో
Image Credit : Getty

ఉద్యోగం, వ్యాపారాల్లో

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వస్తుంది. మంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతాల పెంపు వంటివి లభిస్తాయి. ఎన్నో శుభ పరిణామాలు ఉంటాయి. అంతే కాదు మీకన్నా  పై అధికారుల నుంచి మీకు మంచి సపోర్టు లభిస్తుంది. ఇక వ్యాపారంలో ఉన్న వారికి  పెట్టుబడులపై రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక సగంలో ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.

Related Articles

Related image1
Banana Storage tips: అరటి పండ్లు త్వరగా నల్లబడకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి చాలు
Related image2
Kasuri methi: ఏడాదంతా నిల్వ ఉండేలా కసూరి మేతిని ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి
34
ఆరోగ్య సమస్యలు తీరి
Image Credit : Getty

ఆరోగ్య సమస్యలు తీరి

ఈ రెండు రాశుల వారిని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ రెండు రాశుల వారికి మానసిక ప్రశాంతత దక్కుతుంది. కుటుంబంలో ఉన్న గొడవలు పరిష్కారమవుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. కోర్టు కేసులు లేదా భూ వివాదాలు ఈ రెండు రాశుల వారికి అనుకూలంగా మారతాయి. శత్రువుల వల్ల ఎదురయ్యే సమస్యలు తొలగి ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో ఈ రెండు రాశుల వారికి గౌరవం పెరుగుతుంది.

44
గురు బలం ఇలా పెంచుకోండి
Image Credit : Gemini AI

గురు బలం ఇలా పెంచుకోండి

ఏ రాశి వారైనా గురు బలం పెంచుకోవడానికి చిన్న పరిహారాలు పాటిస్తే మంచిది. ప్రతి గురువారం దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామిని ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటివి దానం చేయండి. అరటి చెట్టుకు నీరు పోసి దీపారాధన చేస్తే మంచిది. రోజూ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Related Stories
Recommended image1
Banana Storage tips: అరటి పండ్లు త్వరగా నల్లబడకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి చాలు
Recommended image2
Kasuri methi: ఏడాదంతా నిల్వ ఉండేలా కసూరి మేతిని ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved