పెంపుడు పిల్లి చిలిపి పని... యజమాని ఏం చేసిందో తెలుసా?

First Published Aug 19, 2020, 2:36 PM IST

ఓ మహిళ పెంచుకున్న పిల్లి కూడా అలానే చేసిందట. అయితే.. పాలు, పెరుగులాంటివి కాకుండా.. ఓ వస్తువుని దొంగలించిందట.

ఇంట్లో పిల్లులు, కుక్కలను చాలా మంది పెంచుకుంటారు. అయితే.. మన ఇంట్లో పిల్లి.. పక్కింట్లోకి వెళ్లి పాలు, పెరుగులాంటివి తినడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే.. ఓ మహిళ పెంచుకున్న పిల్లి కూడా అలానే చేసిందట. అయితే.. పాలు, పెరుగులాంటివి కాకుండా.. ఓ వస్తువుని దొంగలించిందట. దీంతో.. ఆమె ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆమె చేసిందో తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

పెనస్లేవియా ప్రాంతానికి చెందిన బీజే రోజ్ అనే మహిళ కి ఓ పెంపుడు పిల్లి ఉంది. దాని పేరు జోర్దన్.

సాధారణంగా పిల్లులు.. పాలు, చేపలు లాంటివి దొంగతనం చేస్తాయి. అయితే.. ఈ పిల్లికి మాత్రం షూస్ దొంగతనం చేయడం అలవాటు అంట.

ఆ పిల్లి.. మొదట్లో చనిపోయిన పక్షులు, ఎలుకలు, పాములు లాంటివి పట్టుకొచ్చుకొని ఇంట్లో తినేదట. తర్వాత వాటిని తీసుకురావడం మానేసిందట.

త తర్వాత కొద్ది రోజులకు వాళ్ల ఇంటి ముందు ఎవరిదో షూ కనపడిందట. ఎవరిదోలే అని ఆమె లైట్ తీసుకుందట. ఆ తర్వాత రోజు కో కొత్త రకం షూలు దర్శనమిస్తూ వచ్చాయట.

ఇది ఎవరి పనా అని తెలుసుకోవడానికి ఆమె సీసీ కెమేరా ఏర్పాటు చేసింది. అందులో చూశాక అర్థమయ్యిందేమింటంటే.. తన పిల్లి ఆ షూస్ దొంగ అని.

అయితే.. రోజు రోజుకీ ఆమె ఇంటి వద్ద షూస్ పెరిగిపోతున్నాయట.దాదాపు 40 జతల షూస్ తీసుకువచ్చింది. దీంతో.. ఆమెకు తానేదో పెద్ద తప్పు చేసిన భావన కలిగిందంట. వెంటనే.. ఎవరి షూస్ వాళ్లకి ఇచ్చేయాలని అనుకుంది.

అందుకోసం.. ఓ ఫేస్ బుక్ గ్రూప్ ఒకటి ఆమె క్రియేట్ చేసింది. అందులో.. తమ పిల్లి ఎత్తుకువచ్చిన షూస్ ఫోటోలు తీసి అందులో పోస్టు చేయడం మొదలుపెట్టింది.

కాగా.. ఇప్పుడు ఆ గ్రూప్ లో చాలా మంది చేరారట. ఆ షూస్ ని గుర్తుపట్టి చాలా మంది వాళ్ల షూస్ తీసుకువెళ్లిపోయారట. కాగా.. తమ పిల్లి జోర్దన్ కి ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారట.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?