MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Chanakya Niti: భర్త ఎదురుగా భార్య ఈ 4 పనులు చేయకూడదు.. ఎందుకో తెలుసా?

Chanakya Niti: భర్త ఎదురుగా భార్య ఈ 4 పనులు చేయకూడదు.. ఎందుకో తెలుసా?

 Chanakya Niti: మీ భర్త మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమించాలా? వారితో ఎప్పుడూ సంతోషంగా ఉండాలా? అయితే.. మీరు వారిపై ప్రేమ కురిపించి, వారి కోసం కొన్ని పనులు చేయడమే కాదు.. కొన్ని పనులు చేయకుండా వాటికి దూరంగా కూడా ఉండాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 04 2026, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భార్య లకు చాణక్యుడు ఇచ్చిన సలహా..
Image Credit : AI

భార్య లకు చాణక్యుడు ఇచ్చిన సలహా..

పెళ్లి అనేది ఒక్క రోజుతో ముగిసే బంధం కాదు. జీవితాంతం కలిసి ఉండాలని ఒకరికొకరు చేసుకునే ఒప్పందం. అయితే.. ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు తెచ్చుకొని విడాకుల దాకా వెళ్తున్నారు.అలా కాకుండా.. జీవితం సంతోషంగా ఉండాలంటే.. మనం ఎలా ఉండాలో తెలుసుకుంటే సరిపోదు.. ఎలా ఉండకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఆచార్య చాణక్యుడు.. మనుషుల బంధాలు, బంధుత్వాల గురించి చాలా గొప్పగా వివరించారు. భర్త ఎప్పుడూ భార్యతో ప్రేమగా ఉండాలి అంటే.. భార్య భర్త ఎదురుగా 4 పనులు చేయకూడదు అని చాణక్యుడు చెబుతున్నాడు. ఆ నాలుగు విషయాలు ఏంటి? భర్త ఎదురుగా భార్య ఆ పనులు ఎందుకు చేయకూడదు..? చాణక్యుడి మాటల్లో అర్థం ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భర్త ఎదురుగా మరో పురుషుడిని పొగడటం..
Image Credit : chatgpt

భర్త ఎదురుగా మరో పురుషుడిని పొగడటం..

చాణక్యుడి ప్రకారం.. మీ భర్తను తక్కువ చేస్తూ.. వేరే పురుషులను పదే పదే పొగడటం మంచిది కాదు. మరీ ముఖ్యంగా భర్త ముందు.. వారిని పొగిడితే.. మీ భర్త అహం దెబ్బతినే అవకాశం ఉంది. మొదటిసారి విన్నప్పుడు వారికి ఏమీ అనిపించకపోవచ్చు. కానీ.. మీరు పదే పదే అదే పని చేయడం వల్ల మీ భర్త అసౌకర్యానికి గురౌతారు. ఆ తర్వాత.. దీని వల్ల మీ ఇద్దరి మధ్య సమస్యలతో పాటు దూరం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. భర్త ముందు పదే పదే ఇతర మగవాళ్లను పొగడటం మంచిది కాదు.

కోపంలో మాటలు వదలకూడదు..

మనిషి అన్న తర్వాత కోపం రావడం చాలా సహజం. కానీ, కోపంలో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. కోపంలో నోరు జారి ఏమైనా మాట్లాడితే.. దాని వల్ల మీ భర్త మనసు గాయపడే అవకాశం ఉంది.వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉండాలంటే.. కోపంలో నోరు జారకూడదు.

Related Articles

Related image1
Chanakya Niti: కోటి రూపాయలు ఇచ్చినా.. వీరి ఇంట్లో భోజనం చేయకూడదు..!
Related image2
Traffic Rules: కారులో తిన్నా, కాఫీ తాగడం కూడా నేరమే, పెట్రోల్ అయిపోయినా ఫైన్ కట్టాల్సిందే
34
జిడ్డు మొహంలా తిరగొద్దు...
Image Credit : chatgpt

జిడ్డు మొహంలా తిరగొద్దు...

చాలా మంది స్త్రీలు.. బయటకు వెళ్లడానికి చాలా అందంగా ముస్తాబౌతారు. కానీ.. ఇంట్లో మాత్రం భర్త ముందు.. కనీసం ఎలాంటి అలంకరణ లేకుండా.. నైటీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ.. ఈ పొరపాటు చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. మంచి అలంకరణ లేకుండా.. ముస్తాబు లేకుండా.. భర్త ముందు భార్య తిరిగితే.. ఇంటికి మంచిది కాదట. మరీ ముఖ్యంగా చెవులకు ఇయర్ రింగ్స్ లేకుండా భర్త ముందు నిలపడకూడదు. లక్ష్మీ దేవి ఇంటివి రాదు. అందుకే.. ఆ పొరపాటు చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు.

44
భర్తను ఇతరులతో పోల్చడం...
Image Credit : chatgpt

భర్తను ఇతరులతో పోల్చడం...

చాలా మంది డబ్బు , అందం , హోదా విషయంలో తమ భర్తను ఇతరులతో పోలుస్తూ ఉంటారు. దాని వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చాణక్యుడు చెబుతున్నాడు. ఉన్నదాంట్లో తృప్తి పడితే.. భార్యభర్తలు సంతోషంగా గడుపుతారు అని చాణక్యనీతిలో పేర్కొన్నాడు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Ghee: రోజూ నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
Recommended image2
Moles: మీకు ఇష్టం లేని పుట్టుమచ్చలను ఆపిల్ సిడర్ వెనిగర్‌తో తొలగించుకోవచ్చా?
Recommended image3
Hair Growth: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇందులో నిజమెంత?
Related Stories
Recommended image1
Chanakya Niti: కోటి రూపాయలు ఇచ్చినా.. వీరి ఇంట్లో భోజనం చేయకూడదు..!
Recommended image2
Traffic Rules: కారులో తిన్నా, కాఫీ తాగడం కూడా నేరమే, పెట్రోల్ అయిపోయినా ఫైన్ కట్టాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved