MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Fruit Trees: బాల్కనీలో కుండీల్లో సులువుగా పెరిగే 7 రకాల పండ్ల మొక్కలు ఇవే

Fruit Trees: బాల్కనీలో కుండీల్లో సులువుగా పెరిగే 7 రకాల పండ్ల మొక్కలు ఇవే

Fruit Trees:  పండ్ల చెట్లు పెంచాలంటే పెద్ద పెరడు ఉండాలనుకుంటారు. బాల్కనీలోనే కొన్ని రకాల పండ్ల మొక్కల్ని కుండీల్లో సులభంగా పెంచుకోవచ్చు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు కుండీల్లో ఈ పండ్ల చెట్లు కాతకు వచ్చేస్తాయి. 

1 Min read
Author : Haritha Chappa
Published : May 30 2026, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కుండీల్లో పెరిగే పండ్ల చెట్లు
Image Credit : Chatgpt

కుండీల్లో పెరిగే పండ్ల చెట్లు

ఇంట్లో పెద్ద పెరడు ఉంటేనే పండ్లు చెట్లు పెంచుకోగలమని అనుకుంటారు ఎంతో మంది. నిజానికి కొన్ని పండ్ల మొక్కలను సులువుగా బాల్కనీలోని కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కొన్ని పండ్ల మొక్కలు చిన్న బాల్కనీ, టెర్రస్‌పై పెద్ద కుండీల్లో కూడా చక్కగా పెరుగుతాయి. తగిన ఎండ, పోషకాలు, నీరు ఉంటే చాలు ఇవి చక్కగా ఎదిగి పండ్లను అందిస్తాయి. ఆ మొక్కలేంటో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లెమన్, చెర్రీ
Image Credit : pinterest

లెమన్, చెర్రీ

బాల్కనీలోని పెద్దకుండీలో నిమ్మ మొక్క చాలా సులువుగా పెరిగేస్తుంది.. దీని సువాసనగల ఆకులు, తాజా పండ్లు బాల్కనీకి ఫ్రెష్ లుక్ ఇస్తాయి. ముఖ్యంగా 'మేయర్ లెమన్' (Meyer Lemon) లాంటి రకాలు కుండీల్లో పెంచడానికి చాలా అనువుగా ఉంటాయి.

డ్వార్ఫ్ చెర్రీ మొక్కలను కూడా పెంవచ్చు. ఇవి చిన్నగా, చాలా అందంగా ఉంటాయి. వీటికి మంచి ఎండ తగిలితే వేగంగా పెరుగుతాయి. 

34
అంజీర, అరటి
Image Credit : pinterest

అంజీర, అరటి

అంజీర మొక్కకు పెద్ద పెరడు అవసరం లేదు.. ఇది కుండీలలో సులభంగా పెరుగుతుంది. బాల్కనీలోని పెద్ద కుండీలో పోషకాలు నిండిన మట్టిలో దీన్ని సులువుగా పెంచవచ్చు. ఎంత తగిలేలా చూసుకోవాలి. 

అరటి మొక్కను కూడా చిన్న స్థలంలో సులభంగా పెంచుకోవచ్చు. 'డ్వార్ఫ్ బనానా' రకాలు ఇప్పుడు నర్సరీలో దొరుకుతున్నాయి. ఇవి కుండీలలో బాగా పెరుగుతాయి. 

44
జామ, దానిమ్మ
Image Credit : pinterest

జామ, దానిమ్మ

మన వాతావరణంలో జామ మొక్క ఎంతో  బాగా పెరుగుతుంది. దీన్ని సరైన సమయంలో కత్తిరిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటే కంటైనర్‌లో సులభంగా పెంచవచ్చు. 

డ్వార్ఫ్ దానిమ్మ మొక్కలు కూడా ఇప్పుడు నర్సరీల్లో లభిస్తున్నాయి. బాల్కనీలోని కుండీల్లో ఇవి బాగా పెరుగుతాయి. దీని ఎర్రటి పువ్వులు, మెరిసే పండ్లు ఇంటి అందాన్ని మరింత పెంచుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
తోటపని
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Mahabharatam: మీ పుట్టిన తేదీని బట్టి మహాభారతంలో మీది ఏ క్యారెక్టరో తెలుసుకోండి
Recommended image2
Ambani Driver Salary: ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే, పైగా బోలెడన్ని బహుమతులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved