సింపుల్ చీర లేదా ఎత్నిక్ డ్రెస్‌లపైకి టెంపుల్ డిజైన్ పెర్ల్ ఇయర్ రింగ్స్‌ను మీరు ట్రై చేయొచ్చు.
పండుగ సీజన్‌లో ఎత్నిక్ డ్రెస్‌లపైకి హార్ట్ షేప్ డిజైన్ పెర్ల్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.
లేయర్డ్ పెర్ల్ డిజైన్ ఇయర్ రింగ్స్ మీకు క్లాసీ లుక్ ఇస్తాయి. వీటిని మీరు 200 రూపాయల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
చీరలపై లేయర్డ్ పెర్ల్ డిజైన్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా కనిపిస్తాయి. మార్కెట్లో వీటిలో ఎన్నో రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.
సల్వార్ సూట్‌లపైకి కుందన్ విత్ పెర్ల్ ఇయర్ రింగ్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
స్టేట్‌మెంట్ పెర్ల్ డిజైన్ ఇయర్ రింగ్స్‌ను సైతం మీరు కేవలం 200 రూపాయల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
Eyebrows: కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా ఉండాలంటే ఇవి ఫాలో అయితే చాలు!
Potato: బంగాళాదుంప తొక్కతో తినాలా? లేకుండా తినాలా?
Hair Loss: జుట్టు విపరీతంగా రాలుతోందా? ఈ తప్పులు చేయకండి
Bangle Designs: చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు.. చూసేయండి