Telugu

కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా ఉండాలంటే ఇవి ఫాలో అయితే చాలు!

Telugu

ఆలివ్ ఆయిల్

ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుని కనుబొమ్మలకు రాసి మసాజ్ చేయాలి. ఇది కనుబొమ్మలు చక్కగా ఉండడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

కొబ్బరి నూనె

వారానికి ఒకటి లేదా రెండు రోజులు కనుబొమ్మలపై కొబ్బరి నూనె రాసి మసాజ్ చేయాలి. ఇది కనుబొమ్మలను ఒత్తుగా చేస్తుంది.

Image credits: Getty
Telugu

ఆముదం

వేలి చివర్లో కొద్దిగా ఆముదం తీసుకుని కనుబొమ్మలకు రాయాలి. ఆ తర్వాత బాగా మసాజ్ చేస్తే సరిపోతుంది.

Image credits: Social Media
Telugu

కలబంద జెల్

కనుబొమ్మలపై కలబంద జెల్ రాసుకోవడం కూడా చాలా మంచిది. ఇది కనుబొమ్మలకు తేమను అందిస్తుంది.

Image credits: Getty
Telugu

ఉల్లిపాయ

ఉల్లిపాయ రసాన్ని కనుబొమ్మలకు రాసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

Image credits: unsplash
Telugu

గుడ్డు తెల్లసొన

గుడ్డు తెల్లసొన కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. కాటన్ ని తెల్లసొనలో ముంచి 20 నిమిషాల పాటు కనుబొమ్మలపై మసాజ్ చేయాలి.

Image credits: Getty

Potato: బంగాళాదుంప తొక్కతో తినాలా? లేకుండా తినాలా?

Hair Loss: జుట్టు విపరీతంగా రాలుతోందా? ఈ తప్పులు చేయకండి

Bangle Designs: చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు.. చూసేయండి

Gold Ring: చిన్నారుల కోసం బంగారు ఉంగరాలు.. ఎంత క్యూట్ గా ఉన్నాయో!