కుందన్స్, మువ్వులు, చైన్లతో డిజైన్ చేసిన ఈ జాలర్ స్టైల్ పట్టీలు పాదాలకు అందంగా ఉంటాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.
సన్నటి చైన్ చుట్టూ మువ్వలు పొదిగిన ఈ పట్టీలు నేటితరం అమ్మాయిలకు చక్కగా సెట్ అవుతాయి వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.
ట్రెడిషనల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఈ చైన్ స్టైల్ లేయర్డ్ పట్టీలు మంచి ఎంపిక. పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాలకు బాగుంటాయి.
హెవీ డిజైన్స్ ఇష్టపడనివారికి కడియం స్టైల్ పట్టీలు బెస్ట్ ఆప్షన్. సింపుల్ గా, స్టైలిష్ గా కనిపిస్తాయి.
చుట్టూ ముత్యాలు వేలాడుతున్నట్లు ఉన్న ఈ పట్టీలు పాదాలకు అందాన్ని రెట్టింపు చేస్తాయి. తక్కువ ధరలో వస్తాయి.
సన్నటి చైన్ కి ఫ్లవర్ లాకెట్ ఉన్న ఈ పట్టీలు మినిమల్ డిజైన్స్ ఇష్టపడేవారికి మంచి ఎంపిక. సింపుల్, క్లాసీ లుక్ ఇస్తాయి.
పూసలను జతచేసినట్లు ఉన్న ఈ పట్టీల డిజైన్ పాదాలకు కొత్త మెరుపును ఇస్తుంది. రోజూవారీ వాడకానికి ఇవి చాలా బాగుంటాయి.
Earrings: చీరలమీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్స్
Eyebrows: కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా ఉండాలంటే ఇవి ఫాలో అయితే చాలు!
Potato: బంగాళాదుంప తొక్కతో తినాలా? లేకుండా తినాలా?
Hair Loss: జుట్టు విపరీతంగా రాలుతోందా? ఈ తప్పులు చేయకండి