MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Ambani: అంబానీ కోడళ్లు... వారి భర్తల కంటే పెద్దవారా? ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

Ambani: అంబానీ కోడళ్లు... వారి భర్తల కంటే పెద్దవారా? ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

 Ambani: ముఖేష్ అంబానీ ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు జరిగిపోయాయి. కొడుకులు ఎంత ఫేమసో... కోడళ్లు కూడా అంతే ఫేమస్. కానీ.. కొడుకుల కంటే కోడళ్లే పెద్దవారేనా? ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 20 2026, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అంబానీ కోడళ్లు...
Image Credit : @Manish Malhotra

అంబానీ కోడళ్లు...

Ambani: మన దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక విషయంలో ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. కేవలం ముఖేష్ అంబానీ మాత్రమే కాదు.. ఆయన ఫ్యామిలీ మొత్తం తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. కాగా.. వీరి కుటుంబానికి సంబంధించిన ఓ వార్త ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. దాని ప్రకారం, అంబానీ ఫ్యామిలీలో.. కొడుకుల కంటే.. కోడళ్లే వయసులో పెద్దవారే అంట. అనంత్ అంబానీ భార్య రాధిక దగ్గర నుంచి ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ భార్య టీనా వరకు అందరూ ఇదే కేటగిరీలోకి వస్తున్నారు. అసలు.. ఎవరు తమ భర్త కన్నా ఎన్ని సంవత్సరాలు పెద్దవారో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
  టీనా అంబానీ..
Image Credit : Getty

టీనా అంబానీ..

ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా పెద్ద వ్యాపారవేత్తే. అనిల్ అంబానీ బాలీవుడ్ నటి టీనా అంబానీని పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో అనిల్ అంబానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా.. టీనా అంబానీ బాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి.. తర్వాత..పెళ్లికి దారి తీసింది. అయితే.. టీనా అంబానీ.. అనిల్ అంబానీ కంటే వయసులో రెండేళ్లు పెద్ద కావడం గమనార్హం.

34
  శ్లోక మెహతా..
Image Credit : our own

శ్లోక మెహతా..

ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీది కూడా ప్రేమ వివాహమే. తన స్నేహితురాలు శ్లోకా మెహతాను ఆకాశ్ పెళ్లి చేసుకున్నాడు. అయితే.. శ్లోకా కూడా ఆకాశ్ కంటే పెద్దే కావడం విశేషం. శ్లోకా మెహతా 11జులై 1990న జన్మించగా.. ఆకాశ్ 23 అక్టోబర్ 1991లో జన్మించాడు. దగ్గరదగ్గర ఇద్దరికీ 15 నెలల ఏజ్ గ్యాప్ ఉంది. వీరిద్దరికీ 2019లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

44
రాధిక మర్చంట్...
Image Credit : instagram

రాధిక మర్చంట్...

ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహం 2024లో చాలా గ్రాండ్ గా జరిగింది. అనంత్ ది కూడా ప్రేమ వివాహమే. తన చిన్న నాటి స్నేహితురాలు రాధిక మర్చంట్ ని వివాహం చేసుకున్నాడు. రాధిక కూడా అనంత్ కన్నా వయసులో పెద్దది కావడం విశేషం. రాధిక డిసెంబర్ 18 ,1994లో జన్మించగా.. అనంత్ అంబానీ 10 ఏప్రిల్ 1995లో జన్మించారు. వీరిద్దరికీ నాలుగు నెలలు ఏజ్ గ్యాప్ ఉండటం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ముఖంపై మొటిమలు రాకుండా అడ్డుకునే బెస్ట్ ఫుడ్స్ ఇవే
Recommended image2
Hair Growth: మందార పూల నూనె ఇలా రాస్తే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా
Recommended image3
Idli Podi: స్పెషల్ ఇడ్లీ కారం పొడి.. దీంతో ఎన్ని ఇడ్లీలైనా తినేయాలనిపిస్తుంది
Related Stories
Recommended image1
Radhika Merchant: అంబానీ కోడలిని భయపెట్టిన ట్రంప్.. దెబ్బకు యూఎస్ లో కెరీర్ వదిలేసిన రాధిక..!
Recommended image2
Anant Ambani: వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నా.. అంబానీ కొడుకు బరువు ఎందుకు తగ్గలేదు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved