Telugu

చిన్నారుల కోసం చిన్ని పట్టీలు.. బుజ్జి పాదాలకు ఎంత అందమో!

Telugu

నెమలి డిజైన్ పట్టీలు

నెమలి డిజైన్ లో ఉన్న ఈ పట్టీలు చిన్నారుల పాదాలకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. 

Image credits: instagram@fashion_world_store__
Telugu

చైన్ పట్టీలు

సన్నని చైన్ డిజైన్‌తో ఉండే ఈ పట్టీలు చిన్నారుల పాదాలకు సింపుల్, ఎలిగెంట్ లుక్‌ను అందిస్తాయి.

Image credits: instagram@fashion_world_store__
Telugu

ఫ్లవర్ డిజైన్ పట్టీలు

పూల ఆకారాలతో అందంగా రూపొందించిన ఈ పట్టీలు చిన్నారుల పాదాలకు క్యూట్ లుక్ ఇస్తాయి.

Image credits: instagram@fashion_world_store__
Telugu

లేటెస్ట్ డిజైన్ పట్టీలు

మెరిసే పూసలతో తయారైన ఈ పట్టీలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. చాలా తక్కువ బరువులో వస్తాయి.

Image credits: instagram@fashion_world_store__
Telugu

బ్లాక్ బీడ్స్ పట్టీలు

నల్ల పూసలతో డిజైన్ చేసిన ఈ పట్టీలు సంప్రదాయ లుక్‌ ఇస్తాయి. చిన్న పిల్లలకు ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి.

Image credits: instagram
Telugu

ఈవిల్ ఐ పట్టీలు

చిన్న చిన్న వెండిపూసలతో ఉన్న ఈవిల్ ఐ డిజైన్ పట్టీలు పిల్లల పాదాలకు అందంగా ఉంటాయి. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి.

Image credits: instagram
Telugu

గజ్జెల పట్టీలు

చుట్టూ గజ్జెలతో ఉన్న ఈ కడియం స్టైల్ పట్టీలు పిల్లలకు క్యూట్ లుక్ ఇస్తాయి. చక్కగా  శబ్ధం చేస్తాయి. 

Image credits: instagram

Egg Hair Mask: గుడ్డును ఇలా వాడితే ఒక్క వెంట్రుక కూడా రాలదు

Hair Growth: జుట్టు చక్కగా, ఫాస్ట్ గా పెరగాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!

Eggs : గుడ్డు ఎంతసేపట్లో పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది? ఏది తినాలి?

Rice Water: బియ్యం నీటితో ముఖం కడుక్కుంటే జరిగే మ్యాజిక్ ఇదే