MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Parenting Mistakes: తండ్రి చేసే ఈ 5 తప్పులు కూతురి జీవితాన్ని నాశనం చేస్తాయి

Parenting Mistakes: తండ్రి చేసే ఈ 5 తప్పులు కూతురి జీవితాన్ని నాశనం చేస్తాయి

Parenting Mistakes: ఆచార్య చాణక్యుడు చెబుతున్న ప్రకారం ప్రతి ఇంటికి కూతురు ఉండడం గర్వకారణం. ఆమె సమాజానికి బలం. అందుకే కూతురిని చాలా జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం ఉంది.  తండ్రి చేసే కొన్ని తప్పుల వల్ల కూతురి భవిష్యత్తు నాశనం అవుతుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 31 2026, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తండ్రి చేయకూడని తప్పులు
Image Credit : Getty

తండ్రి చేయకూడని తప్పులు

అపర చాణక్యుడు కేవలం ఆర్ధికపరమైన విషయాలే కాదు కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా ఎన్నో చెప్పారు. అందులో కూతురు ఉన్న తండ్రి చేయకూడని తప్పులు గురించి వివరించారు. తండ్రి చేసే తప్పులు వారి కూతురి కలలను నాశనం చేస్తాయి. కూతురు ఉన్న ప్రతి తండ్రి చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అతి నిర్భంధం
Image Credit : Freepik

అతి నిర్భంధం

పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వకూడదని, అందులోనూ ఆడపిల్లకు అసలు ఇవ్వకూడదని ఎంతో మంది తండ్రులు భావిస్తారు. దీని వల్ల వారు అదుపు తప్పుతారని భావిస్తారు.  క్రమశిక్షణ అవసరమే అయినా.. నిరంతరం ఇలా అదుపు చేయడం మాత్రం మంచిది కాదు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ  కూతుళ్లకు ఇవ్వాలి. లేకపోతే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.

36
నిజాయితీ, బాధ్యత
Image Credit : Freepik

నిజాయితీ, బాధ్యత

కూతుళ్లు తమ తండ్రిని చాలా ఇష్టపడతారు. వారిని చూసి కూతుళ్లు ఎన్నో నేర్చుకుంటారు. తండ్రి నిజాయితీగా, బాధ్యతగా ఉంటే కూతురు అవే గుణాలను నేర్చుకునే అవకాశం ఉంది. అందుకే ప్రతి తండ్రి మంచి వ్యక్తిగా ఉంటే వారి కూతురు కూడా మంచి లక్షణాలను నేర్చుకుంటుంది. తండ్రి చెడుగా ప్రవర్తిస్తే కూతురు కూడా అలాంటి అలవాట్లనే నేర్చుకునే ప్రమాదం ఎక్కువ.

46
పెళ్లి చేయద్దు
Image Credit : Twitter

పెళ్లి చేయద్దు

చాలామంది తండ్రులు కూతురికి 18 ఏళ్లు వస్తే చాలు పెళ్లి చేయడానికి సిద్ధమవుతారు, సామాజిక ఒత్తిడి వల్ల ఇలా తొందరపడి పెళ్లి చేసేస్తూ ఉంటారు. ఇలా చిన్న వయసులో తొందరపడి పెళ్లి చేయడం సరికాదు. ముందు ఆమె చదువు పూర్తి చేసి, సొంత కాళ్లపై నిలబడేలా ప్రతి తండ్రి చూడాలి. పెళ్లి విషయంలో ఆమె అభిప్రాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

56
కూతురిని భయంతో కాదు ప్రేమతో
Image Credit : istockphoto

కూతురిని భయంతో కాదు ప్రేమతో

చాలా ఇళ్లలో ఆడపిల్లలను భయంతో పెంచుతారు. ఆమెను భయపెడుతూ పెంచుతారు. సరిహద్దులు అధికంగా గీస్తారు.  కూతురి జీవితంలో తండ్రి పాత్ర కీలకం. కూతురు భయం లేకుండా మాట్లాడేలా ఇంటి వాతావరణం ఉంచేందుకు తండ్రి సహకరించాలి. ఆమె తన సమస్యలను దాచిపెడితే, అది ఆమెకే కాదు కుటుంబానికే నష్టం కలిగిస్తుంది. తండ్రి ఆమెకు స్నేహితుడిలా ఉండాలి.

66
స్వేచ్ఛ ఇవ్వండి
Image Credit : freepik

స్వేచ్ఛ ఇవ్వండి

కూతురికి భద్రత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కువగా నిర్భంధాన్ని కలిగిస్తారు. ఆమెకు కావాల్సిన స్వేచ్ఛను వారికి ఇవ్వాలి. కూతురి భద్రత ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యం ఆమెను బలంగా, స్వతంత్రంగా తీర్చిదిద్దడం. సవాళ్లను ఎదుర్కొనేలా ఆమెను సిద్ధం చేయాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Okra Cooking Tips: బెండకాయ వేపుడు జిగురుగా కాకుండా పొడిపొడిగా వచ్చేందుకు సింపుల్ చిట్కాా
Recommended image2
Deceased person Cloths: మరణించిన వ్యక్తి నగలు, దుస్తులు మరొకరు వాడుకోవచ్చా? వాడితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved