Telugu

Light Weight Saree: సన్నగా కనిపించేలా చేసే లైట్ వెయిట్ ప్రింటెడ్ శారీ

Telugu

ప్రింటెడ్ సాఫ్ట్ ఆర్గాంజా

ఇది సాఫ్ట్ ఆర్గాంజా చీర. దీని మీద మినిమల్ ప్రింట్ ఉండటంతో చాలా క్లాసీ, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.  ఆఫీస్, పార్టీలకు ఈ చీర పర్ఫెక్ట్ ఛాయిస్. మ్యాచింగ్ బ్లౌజ్ తో మ్యాజిక్ చేసేయచ్చు. 

Image credits: Instagram
Telugu

అబ్‌స్ట్రాక్ట్ ప్రింట్ షిఫాన్ శారీ

సన్నగా కనిపించాలంటే  షిఫాన్ చీర కట్టుకోవడం సరైన ఎంపిక. దీనిపై ఉండే అబ్‌స్ట్రాక్ట్ ప్రింట్ చీరకు మోడ్రన్ టచ్ ఇస్తుంది. చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది. చీర కట్టుకున్న ఫీలే ఉండదు.

Image credits: Pinterest: MySilkLove
Telugu

ప్రింటెడ్ ఫ్లోరల్ జార్జెట్ శారీ

చిన్న పూల ప్రింట్‌తో ఉండే ఈ ఫ్లోరల్ జార్జెట్ చీర వర్షాకాలంలో మీకు ఫ్రెష్, కూల్ లుక్ ఇస్తుంది. దీని జార్జెట్ ఫ్యాబ్రిక్ త్వరగా ఆరిపోతుంది. కట్టుకోవడానికి చాలా తేలికగా ఉంటుంది.
Image credits: pinterest
Telugu

ఫుల్లీ ప్రింటెడ్ క్రేప్ శారీ

రెట్రో చార్మ్ వర్షాకాలంలో కూడా ఫుల్ ఫ్యాషన్ లుక్ ఇస్తుంది. మీరు క్రేప్ ఫ్యాబ్రిక్‌లో ప్రింటెడ్ చీరను ఎంచుకోండి. ఇవి తేలికగా ఉంటాయి. ఇలాంటి చీరలు చిన్న పార్టీలకు చాలా బాగుంటాయి.

Image credits: Pinterest: MySilkLove
Telugu

డిజిటల్ ప్రింట్ లెనిన్ బ్లెండ్ శారీ

లెనిన్ బ్లెండ్ చీరలు చాలా బ్రీతబుల్ గా ఉంటాయి. ఈ చీర కట్టుకుంటే  ఉక్కపోతగా అనిపించదు. డిజిటల్ ప్రింట్ దీనికి మోడ్రన్, ఫ్యూజన్ లుక్ ఇస్తుంది. మీ వార్డ్‌రోబ్‌లో చీర తప్పకుండా ఉండాలి.

Image credits: instagram
Telugu

ప్రింటెడ్ షిబోరి కాటన్ శారీ

షిబోరి ప్రింట్ చీరలు ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి. కాటన్ ఫ్యాబ్రిక్ కావడంతో ఇవి చర్మానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ లేత రంగులు, ప్రింట్లు వర్షాకాలానికి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. 

Image credits: Pinterest

Hairstyles: ఈ రెండు జడలతో వయసు తగ్గిపోతుంది, ట్రెండీగా కనిపిస్తారు

Chikankari Kurta: స్టైలిష్ చికంకారీ కుర్తాలు.. కచ్చితంగా ట్రై చేయాలి

Gold Earrings: ఏ వయసు వారికైనా సూటయ్యే గోల్డ్ బాలీ ఇయర్ రింగ్స్ ..!

Mangalsutra Bracelet:మెడకు కాదు..చేతికి నల్లపూసలు, ఎరికైనా నచ్చేస్తాయి