ఈ చెవి టాప్స్ పెట్టుకోవడానికి సౌకర్యంగా, చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఇవి రోజూ పెట్టుకోవడానికీ, చిన్న చిన్న పార్టీలకు కూడా పర్ఫెక్ట్‌గా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
బంగారు టాప్స్ ఫొటోలు
ఆకు ఆకారంలో ఉండే డిజైన్ బంగారు టాప్స్ ఇవి. చూసేందుకు చాలా మోడ్రన్‌గా కనిపిస్తాయి. స్టడ్ స్టైల్‌లో 3 గ్రాముల లోపే సులభంగా చేయించుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
రెండు గ్రాముల్లోనే
గుండ్రటి ఆకారంలో ఫ్లోరల్ డిజైన్‌తో ఉన్న ఈ బంగారు టాప్స్ 2 నుంచి 5 గ్రాముల బంగారంతో చేయించుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
మీనాకారి వర్క్
మీనాకారీ వర్క్‌తో 22 క్యారెట్ల బంగారంతో 5 గ్రాముల్లో ఈ చెవికమ్మలు చేయించుకోవచ్చు. చెవికి నిండుగా కనిపిస్తాయి.
Image credits: pinterest
Telugu
ఫ్యాన్సీ గోల్డ్ టాప్స్ ఇయర్ రింగ్స్
చక్కటి కట్‌వర్క్‌తో పాటు చిన్న చిన్న ఎరుపు నారింజ రంగు రాళ్లు పొదిగి ఉన్న చెవి కమ్మలు ఇవి. యాంటిక్ లుక్‌తో పాటు బేస్ వర్క్ ఇష్టపడేవారికి ఇది సరైన ఎంపిక.
Image credits: pinterest
Telugu
2 గ్రాముల బంగారు టాప్స్
5 గ్రాముల బడ్జెట్ లేకపోతే, 2 గ్రాముల బంగారంలో ఇలాంటి టాప్స్ ఎంచుకోవచ్చు. ఇవి తేలికగా రోజూ పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి.
Image credits: pinterest
Telugu
ఇయర్ టాప్స్ డిజైన్
స్టడ్ ఫీలింగ్‌ను ఇచ్చే ఈ బంగారు టాప్స్ ఆకు ఆకారంలో వేలాడే డిజైన్‌తో వస్తాయి.