MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ రాశి మహిళలతో పెట్టుకున్నారంటే... టాప్ లేచిపోద్ది...

ఈ రాశి మహిళలతో పెట్టుకున్నారంటే... టాప్ లేచిపోద్ది...

కొందరు పుట్టుకతోనే మేధావులుగా ఉంటారు. అన్ని విషయాల్లోనూ వీరికి అవగాహన ఉంటుంది. సరిగా స్పందించగలుగుతారు. అయితే మరికొందరు కష్టపడి, విజయాల మెట్లు ఎక్కడానికి తమ మనస్సును పదును పెట్టుకుంటారు. 

2 Min read
Bukka Sumabala
Published : Oct 21 2021, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తెలివి.. తెలివితేటలు.. అనేవి ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఒక సందర్భానికి, ఒక సంఘటనకు ఎంత త్వరగా.. ఎంత సమర్థవంతంగా, నిర్ణయాత్మకంగా, సరిగా తీసుకుంటాం అనేదాన్ని బట్టి తెలివి నిర్ణయించబడుతుంది. నలుగురిలో తెలివితేటలున్నవారిగా గుర్తించబడతారు. 

28

కొందరు పుట్టుకతోనే మేధావులుగా ఉంటారు. అన్ని విషయాల్లోనూ వీరికి అవగాహన ఉంటుంది. సరిగా స్పందించగలుగుతారు. అయితే మరికొందరు కష్టపడి, విజయాల మెట్లు ఎక్కడానికి తమ మనస్సును పదును పెట్టుకుంటారు. 

38

జ్యోతిషశాస్త్రం మనిషి ఆత్మ, మనస్సు, శరీరంతో చాలా లోతైన సంబంధాన్ని కలిగి ఉంటుంది. రాశీచక్రంలోని పన్నెండు జ్యోతిష్య రాశుల ద్వారా మన వ్యక్తిత్వాన్ని విశ్లేషించడం ద్వారా ఇది తెలుస్తుంది. అలా అత్యంత తెలివిగల మహిళలు ఏరాశివారో చెబుతున్నారు.. ఆస్ట్రాలజర్స్. 

48

వృశ్చికం
Scorpion స్త్రీలు చాలా తెలివైన మహిళలు. వీరు ఒకటి అనుకున్నారంటే అది పూర్తిగా విజయవంతం అయ్యేవరకు ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది విజువలైజ్ చేసుకుని మరీ చూసి సక్సెస్ దిశగా ప్రయాణిస్తారు. దీనికోసంలోతైన విశ్లేషణ చేస్తారు. విషయావగాహన పెంచుకుంటారు. 

అందుకే వారొకటి అనుకున్నారంటే హరిహరబ్రహ్మాదులు అడ్డు వచ్చినా సాధించి తీరతారు. కోరుకున్నది లభించే వరకు వారు పట్టుదలతో ఉంటారు. వారి mysterious ప్రవర్తన అర్థంకానట్టు అనిపించినా.. అది వారు 'నిశ్శబ్దంగా కష్టపడి పనిచేయడానికి' వేసుకున్న ముసుగు మాత్రమే.

58

మీనం
ఈ రాశి స్త్రీలు పుట్టుకతోనే తెలివిగల్లవారు. Pisces మహిళలు వివిధ దృక్పథాలను అప్రయత్నంగా విశ్లేషించే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ తమను తాము షైన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి మనస్సును పదును పెట్టడానికి సహాయపడే అతిపెద్ద లక్షణాలలో ఒకటి. తెలివిగా ఉండటమే కాకుండా,  మానసికంగా కూడా పరిణతి చెంది ఉంటారు.

68

మకరరాశి
మకరరాశి స్త్రీలు తమ పనికి చాలా కట్టుబడి ఉంటారు. వారు తమ లక్ష్యాలను సాధించే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు ఎదురైనా ఆగరు. Capricorn మహిళలు చురుకుగా ఉంటారు. స్మార్ట్ గా ఆలోచిస్తారు. త్వరగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన విషయాలపై తమ సమయాన్ని వృధా చేయడం వారికి ఇష్టం లేదు. ఇతరులు కష్టపడి పనిచేయడానికి ప్రోత్సహించడంలో వీరికి వీరే సాటి. కష్టపడి పనిచేసేవారికి ప్రేరేపకులు కూడా ఈ మహిళలు ఉంటారు.

78

కుంభం
Aquarius మహిళల సృజనాత్మకత, తెలివి, మేధస్సు విషయాల్లో కొంచెం అహంకారంతో ఉంటారు. తాము ఆ పనిని పూర్తి చేయగలమని వారికి తెలుసు, కాబట్టి వారు చాలా ప్రగల్భాలు పలుకుతారు. ఈ స్త్రీలు cool-headed, కామ్, జన్మతహ: మేధావులు. వారు ఉన్నచోట వీరికంటే తెలివైన వారు ఉండరు. 

88

తులారాశి
Libran womenకు చాలా పరిజ్ఞానం ఉంటుంది. వీరికి ఎవరితో.. ఏ విషయంలో ఎంత వరకు మాట్లాడాలి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.. ఎలా హ్యాండిల్ చేయాలి చాలా బాగా, తెలుసు. చక్కగా బాలెన్స్ చేస్తారు. ఈ మహిళల తెలివితేటలు నిజంగా ప్రశంసనీయం ఎందుకంటే సాధ్యమైనంత వరకు చాలా పనులు ఖచ్చితమైన రీతిలో పూర్తయ్యేలా చేస్తారు. త్వరగా చేస్తారు. వీరు తప్పులు చేయడానికి ఆస్కారం లేదు. అదే వారి గొప్ప బలం.

About the Author

BS
Bukka Sumabala
జ్యోతిష్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
2 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్
Recommended image2
చలికాలంలో జుట్టు రాలకుండా ఈ చిన్న పని చేయండి
Recommended image3
రాత్రిపూట అన్నం మానేస్తే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved