MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fan: ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరిగినా…దుమ్ము ఎందుకు కింద పడదు? ఎప్పుడైనా గమనించారా?

Fan: ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరిగినా…దుమ్ము ఎందుకు కింద పడదు? ఎప్పుడైనా గమనించారా?

Fan: వేసవిలో ఫ్యాన్లకు విశ్రాంతే ఉండదు. రోజంతా తిరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఏడాదికో, ఆరునెల్లకో దాన్ని క్లీన్ చేయం. కానీ ఫ్యాన్ వేగంగా తిరిగినా దాని రెక్కలపైన దుమ్ము మాత్రం కిందపడదు. ఎందుకో తెలుసా?

1 Min read
Author : Nandini Arava
| Updated : May 02 2026, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫ్యాన్‌పై దుమ్ము ఎలా చేరుతుంది?
Image Credit : unsplash

ఫ్యాన్‌పై దుమ్ము ఎలా చేరుతుంది?

వేసవిలో ఫ్యాన్లు రాత్రి, పగలు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో గానీ శుభ్రం చేయం. కొన్నిరోజులకు దాని రెక్కల అంచున నల్లటి దుమ్ము పేరుకుపోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఫ్యాన్ గాలికి ఇంట్లో ఉన్న దుమ్ము ఎగిరిపోతుంది. కానీ వేగంగా తిరిగే ఫ్యాన్‌పై దుమ్ము ఎలా చేరుతుంది? అసలు తిరిగేటప్పుడు అది కింద ఎందుకు పడిపోదు? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్థిర విద్యుత్ (Static Electricity)
Image Credit : amazon website

స్థిర విద్యుత్ (Static Electricity)

ఫ్యాన్ వేగంగా తిరిగినప్పుడు ఏర్పడే 'స్థిర విద్యుత్' అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల గాలిలోని దుమ్ము కణాలు రెక్కలకు అయస్కాంతంలా అతుక్కుపోతాయి. అంతేకాకుండా గాలిలోని తేమ ఆ దుమ్మును జిగురుగా మార్చడం వల్ల ఎంత వేగంగా తిరిగినా అది కింద పడకుండా రెక్కలపైనే పేరుకుపోయి అంటుకుపోతుంది. 

Related Articles

Related image1
Roof Cooling: ఏసీ లేకపోయినా ఇల్లు చల్లగా ఉండాలంటే ఇదొక్కటి ఉంటే చాలు
Related image2
Ceiling Fan: ఇంట్లో ఏసీ లేద‌ని ఏం బాధ‌ప‌డ‌కండి.. ఈ ఫ్యాన్‌తో మీ ఇంటి లుక్కే మారిపోతుంది
35
గాలి పొర కారణంగా దుమ్ము కింద పడదు
Image Credit : amazon website

గాలి పొర కారణంగా దుమ్ము కింద పడదు

ఫ్యాన్ ఎంత వేగంగా తిరిగినా, దాని రెక్కలకు దగ్గరగా ఉండే గాలి పొర మాత్రం దుమ్ము కదలకుండా అంటిపెట్టేస్తుంది. అలా చిన్న చిన్న ధూళి కణాలు అక్కడ సులభంగా చేరిపోతాయి. ఈ గాలి పొర కారణంగానే, ఫ్యాన్ వేగానికి దుమ్ము ఎగిరిపోకుండా రెక్కలపైనే అలాగే ఉండిపోతుంది.

45
గాలిలోని తేమ
Image Credit : X

గాలిలోని తేమ

గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ వల్ల దుమ్ముకు కొద్దిగా జిగురు స్వభావం వస్తుంది. ఇలా జిగురుగా మారిన దుమ్ము ఒక్కసారి రెక్కలపై చేరితే, ఫ్యాన్ వేగంగా తిరిగినా దుమ్ము కిందపడదు. పైగా, దానిపై మరిన్ని దుమ్ము పేరుకుపోతుంది.

55
మీరెప్పుడైనా గమనించారా?
Image Credit : unsplash

మీరెప్పుడైనా గమనించారా?

రెక్కలపై దుమ్ము పేరుకుపోయినప్పుడు ఫ్యాన్ బరువెక్కి, గాలి రాదు. అందుకే ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతున్నా మనకు కావాల్సినంత గాలి రాదు. కాబట్టి ఫ్యాన్‌ను తరచుగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఈ వేసవిలో ఫ్యాన్ చాలా ముఖ్యం కాబట్టి…దాని నీట్ నెస్ కూడా కూడా అంతే ముఖ్యం. అప్పుడే మీకు స్వచ్ఛమైన, చల్లని గాలి అందుతుంది. లేకపోతే ఎక్కువ దుమ్ము చేరితే మాత్రం మనం తినేటప్పుడు, కబోర్డులో ఉండే వస్తువులపైనా, బట్టలపైనా దుమ్ము పడుతుంది. మరి మీరెప్పుడైనా గమనించారా?

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Kainchi Dham: కోహ్లీ, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ జీవితాలను మార్చిన ఆలయం.. కైంచీ ధామ్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Toe Ring Designs: మీ ఎంటైర్ లుక్ మార్చే ట్రెండీ మెట్టెల డిజైన్లు
Recommended image3
Health Tips: నీళ్లు తాగే సరైన విధానం ఇదే.. 90 శాతం మందికి నిజంగా తెలియదు!
Related Stories
Recommended image1
Roof Cooling: ఏసీ లేకపోయినా ఇల్లు చల్లగా ఉండాలంటే ఇదొక్కటి ఉంటే చాలు
Recommended image2
Ceiling Fan: ఇంట్లో ఏసీ లేద‌ని ఏం బాధ‌ప‌డ‌కండి.. ఈ ఫ్యాన్‌తో మీ ఇంటి లుక్కే మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved