Telugu

Mangalsutra: ఈ మంగళసూత్రం ఉంటే... వేరే నగలు ఏవీ అవసరం లేదు..!

Telugu

చైన్ , బీడ్స్ మంగళసూత్రం...

ఈ చైన్, బీడ్స్ కాంబినేషన్ లో ఉండే ఈ మంగళసూత్రం చూడటానికి బరువుగా, గ్రాండీగా ఉంటాయి.  ఫంక్షన్లలో  స్పెషల్ గా కనిపిస్తారు. చీరలకు ఇవి బెస్ట్ ఛాయిస్. 

Image credits: Tanishq
Telugu

మినీ వాటీ మంగళసూత్రం

తక్కువ బడ్జెట్‌లో, రోజువారీ వాడకానికి చిన్నగా, స్టైలిష్‌గా ఉండే వాటీ మంగళసూత్రం కావాలంటే మీరు ఇలాంటి ప్లెయిన్ వాటీ మంగళసూత్రాన్ని ఎంచుకోవచ్చు. ఇది చూడటానికి క్యూట్‌గా ఉంటుంది.

Image credits: digitaldressroom
Telugu

స్టోన్ వర్క్ వాటీ మంగళసూత్రం

ఈ స్టోన్ వర్క్ వాటీ మంగళసూత్రం డిజైన్.. బంగారం, నల్లపూసల కాంబినేషన్‌లో వస్తుంది. దీని వాటీ పెండెంట్‌లో అందమైన గులాబీ, మెరూన్ రంగు రాళ్ల వర్క్ చాలా అద్భుతంగా ఉంది.
Image credits: jgp.jewellers
Telugu

ఫ్లోరల్ డిజైన్ వాటీ మంగళసూత్రం

ఈ ఫ్లోరల్ డిజైన్ వాటీ మంగళసూత్రం చాలా యూనిక్‌గా, మోడ్రన్‌గా ఉంది. ఇందులో రాళ్లతో చేసిన పువ్వు, బంగారు పూసల కలయిక దీని అందాన్ని మరింత పెంచుతున్నాయి.
Image credits: vaibhavi.jewelss
Telugu

వాటీ పెండెంట్‌తో చైన్ మంగళసూత్రం

వాటీ పెండెంట్‌తో ఉన్న ఈ చైన్ మంగళసూత్రం చూడటానికి ఫ్యాన్సీగా, రోజువారీ వాడకానికి బలంగా ఉంటుంది. నల్ల పూసలు, బంగారు చైన్‌తో ఈ వాటీ మంగళసూత్రం చాలా అందంగా కనిపిస్తుంది.
Image credits: jewel_by_sejal

Cut Out Blouse: ట్రెండీ కట్ అవుట్ బ్లౌజ్ డిజైన్లు, సమ్మర్ కి బెస్ట్..!

Hair Chains:హెయిర్ స్టైల్స్ అవసరమే లేదు..ఈ హెయిర్ చైన్స్ తో రాయల్ లుక్

Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్

Bangles: బడ్జెట్ లో అదిరిపోయే వెండి గాజులు.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే