MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Telugu saying: నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు.. బడాయిపోయేవాళ్లకు బాగా సరిపోతుంది

Telugu saying: నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు.. బడాయిపోయేవాళ్లకు బాగా సరిపోతుంది

Telugu saying: జీవితంలో ఏ అనుభవం లేని వ్యక్తికి, బడాయిపోయేవాళ్లకు ఈ సామెత కరెక్టుగా సరిపోతుంది. చిన్న విషయానికే ఏదో జరిగిపోయినట్లు, పెద్ద వింత అన్నట్లు బిల్డప్ ఇచ్చేవాళ్లకు ఈ సామెతతో వెటకారంగా చెప్తారు.

1 Min read
Author : Nandini Arava
Published : Jun 26 2026, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సామెత వెనుక కథ
Image Credit : chatgpt

సామెత వెనుక కథ

ఈ సామెత వెనుక ఒక చిన్న కథ చెప్పొచ్చు. ఒక అడవిలో ఒక నక్క పిల్ల పుట్టి కేవలం నాలుగు వారాలు మాత్రమే అయ్యింది. దానికి ఇంకా ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అప్పుడప్పుడే గుహలోంచి బయట ప్రపంచాన్ని చూస్తోంది. అలాంటి సమయంలో ఒకరోజు అడవిలో గాలివాన వచ్చింది.నిజానికి అది పెద్ద తుపాను ఏమీ కాదు, సహజంగా వచ్చే వాన. కానీ, ఆ నక్క పిల్లకు అంతకుముందు వానలు చూసిన అనుభవం లేదు కాబట్టి, అది భయపడిపోతూ.. తన జీవితంలో ఇంత పెద్ద గాలివానను నేనెప్పుడూ చూడలేదని పెద్ద డైలాగ్ కొట్టిందట. ఇక్కడ చమత్కారం ఏంటంటే.. దాని వయసే నాలుగు వారాలు, ఇక అది తన జీవితంలో చూడకపోవడంలో పెద్ద వింతేముంది? .

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ జనరేషన్ వాళ్లకి సరిపోతుంది
Image Credit : chatgpt

ఈ జనరేషన్ వాళ్లకి సరిపోతుంది

ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్నవాళ్లకు ఇది సరిపోతుంది. ఉద్యోగాలు, ఆఫీసులో అడుగుపెట్టి ఆరు నెలలు కూడా కాకుండానే, కంపెనీ స్ట్రాటజీల గురించి, మేనేజ్‌మెంట్ లోపాల గురించి గంటల తరబడి లెక్చర్లు ఇస్తుంటారు. చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ నాలుగు లైకులు రాగానే..సెలబ్రిటీల్లాగా ఫోజులిస్తుంటారు. 

Related Articles

Related image1
Telugu Saying: ఆకాశ రామన్న ఉత్తరానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎందుకొచ్చిందో తెలుసా?
Related image2
Telugu Saying: 'కట్టే, కొట్టే, తెచ్చే' సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
33
అనుభవం ఉండాలి
Image Credit : chatgpt

అనుభవం ఉండాలి

అనుభవం అనేది వయసుతో, కాలంతో వస్తుంది. చిన్న విషయాలకే అతిగా స్పందిస్తూ, సర్వజ్ఞులం అనుకునే వారికి, గొప్పలు పోయేవారికి ఈ సామెత సరిపోతుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Care: కోడిగుడ్డులో ఇవి కలిపి రాస్తే.. జుట్టు పట్టుకుచ్చులా, సిల్కీగా మారడం పక్కా..!
Recommended image2
Sarees: ఈ చీరలు ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి.. అదిరిపోయే డిజైన్స్!
Recommended image3
Toe Rings: ఈకాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెల డిజైన్లు డైలీవేర్ కి బెస్ట్
Related Stories
Recommended image1
Telugu Saying: ఆకాశ రామన్న ఉత్తరానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎందుకొచ్చిందో తెలుసా?
Recommended image2
Telugu Saying: 'కట్టే, కొట్టే, తెచ్చే' సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved