MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Life
  • Foods for Long Hair: ఒత్తయిన, పొడవాటి జుట్టు కోసం తినాల్సిన బెస్ట్ ఫుడ్ కాంబినేషన్స్

Foods for Long Hair: ఒత్తయిన, పొడవాటి జుట్టు కోసం తినాల్సిన బెస్ట్ ఫుడ్ కాంబినేషన్స్

Foods for Long Hair: పొడవాటి, ఒత్తయిన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందులో మీరు కొన్ని ప్రత్యేకమైన ఫుడ్ కాంబినేషన్స్  తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు. ఈ ఆహారాల కలయిక మీ ఆరోగ్యంతో పాటు అందమైన జుట్టును కూడా అందిస్తుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Dec 16 2025, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జుట్టు కోసం ప్రత్యేక ఆహారం
Image Credit : Getty

జుట్టు కోసం ప్రత్యేక ఆహారం

జుట్టు ఊడిపోయే సమస్యతో బాధపడే వారు ఇప్పుడు కోట్లలో ఉన్నారు. అనేక ఆరోగ్య సమస్యల వల్ల, కాలుష్యం, పోషకాహారం లోపం వంటి కారణాల వల్ల జుట్టు రాలిపోతోంది.  సరైన ఆహారాలను కలిపి తీసుకుంటే జుట్టు పెరిగే అవకాశం ఉంది. ఈ ఆహారం రక్త ప్రసరణ, హార్మోన్ల సమతుల్యం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడతాయి. ఇవన్నీ జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం, చుండ్రు, జుట్టు పలచబడటం వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఎలాంటి ఆహార కాంబినేషన్లు తినాలో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మజ్జిగ, కరివేపాకులు
Image Credit : Pixabay

మజ్జిగ, కరివేపాకులు

ప్రతి ఇంట్లోనూ మజ్జిగ ఉంటుంది. మజ్జిగలో గుప్పెడు కరివేపాకులు వేసి అరగంటపాటూ నానబెట్టి తరువాత తాగాలి. ఇలా తాగడం వల్ల ఐరన్,  ప్రోబయోటిక్స్ రెండూ శరీరానికి అందుతాయి. ఈ డ్రింక్ మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అకాలంగా జుట్టు తెల్లబడే సమస్య రాకుండా ఇది అడ్డుకుంటుంది. వారంలో కనీసం రెండు మూడు సార్లు ఈ పానీయం తాగితే మంచిది.

36
పాలకూర, నిమ్మకాయ
Image Credit : Getty

పాలకూర, నిమ్మకాయ

పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే ఆకుకూర. ఇక నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి మీ శరీరం ఆహారం నుంచి ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. పాలకూరపై నిమ్మరసం చల్లుకుని తింటే ఎంతో మంచిది.  ఇందులోని ఐరన్, ఆక్సిజన్, ఫోలిసెల్స్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. పాలకూరపై నిమ్మరసం చల్లుకుని తినడం ఇప్పుడే మొదలుపెట్టండి.

46
బీట్ రూట్, చియా సీడ్స్
Image Credit : Getty

బీట్ రూట్, చియా సీడ్స్

రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు బీట్‌రూట్ కచ్చితంగా తినాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇక చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను అందిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది.  ఇవి రెండూ కలిసి తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టును ఒత్తుగా చేస్తాయి. కాబట్టి తరచూ బీట్ రూట్ సలాడ్ లో చియా విత్తనాలు కలిపి తింటూ ఉండండి. కొన్ని రోజుల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది.

56
అరటిపండు, అవిసెగింజలు
Image Credit : Getty

అరటిపండు, అవిసెగింజలు

ఈ రెండూ కూడా చాలా తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తాయి. అరటి పండ్లు, అవిసెగింజలు కలిపి తినడం వల్ల పొటాషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. ఇవి తలలో నూనె సమతుల్యతను, వాపును నియంత్రించడంలో సాయపడతాయి. అధికంగా జుట్టు రాలడాన్ని నివారించడానికి ఇది ఉత్తమమైన ఆహారం అని చెప్పుకోవాలి. అలాగే క్యారెట్ జ్యూస్, వాలనట్స్ కలిపి తిన్నా ఎంతో మంచిది. ఈ రెండింటి నుంచి విటమిన్ ఎ, బయోటిన్, ఒమెగా3 ఫ్యాలీ ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. 

66
పెరుగు, మెంతులు
Image Credit : Getty

పెరుగు, మెంతులు

మెంతులను పెరుగులో వేసి నానబెట్టుకోవాలి. తరువాత వాటిని నేరుగా తినేయాలి. ఇలా చేయడం వల్ల పేగుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే   మంచి జీర్ణక్రియ, పోషకాల సరఫరా కూడా జరుగుుతంది. తలపై ఉన్న చుండ్రు, దురద తగ్గడానికి ఈ ఆహారం సహకరిస్తుంది. అలాగే నెయ్యిలో ముంచిన ఖర్జూరం తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రెండింటి కలయిక జుట్టు రాలడం, పొడిబారడం, బలహీనమైన జుట్టు సమస్యను నివారిస్తుంది. ఒత్తైన జుట్టు పెరుగుదలకు సాయపడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
సౌందర్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Home Cleaning Tips: మీ ఇంట్లో ఇవి శుభ్రంగానే ఉన్నాయా? అసలు ఎన్నిరోజులకొకసారి క్లీన్ చేయాలో తెలుసా?
Recommended image2
Gold Chains: టాప్ ట్రెండింగ్ గోల్డ్ చైన్ డిజైన్స్ చూశారా
Recommended image3
Gold Nose Pin: బ్యూటిఫుల్ డిజైన్ లో బంగారు ముక్కుపుడకలు.. ఓ లుక్కేయండి
Related Stories
Recommended image1
Mystery Temple: రాత్రయితే చాలు కాళీమాత విగ్రహం మాయమయ్యే ఆలయం, ఎందుకలా జరుగుతుంది?
Recommended image2
Chai Bisuits: చాయ్ బిస్కెట్లు దేనితో తయారు చేస్తారో తెలిస్తే ఈరోజే తినడం మానేస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved